పలకండి పలకండి రామనామము
పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము..2
రామ రామ రామయనుచు రామనామము..2
రామ భజన చేయండి రామనామము..2
సర్వమంత్ర సారమండి రామనామము..2
సాధించి చూడండి రామనామము
మీరు సాధించి చూడండి రామనామము
పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము
అందరాని ఫలమండి రామనామము..2
అందుకుంటే మోక్షమండి రామనామము..2
అందరము చేయవచ్చు రామనామము..2
ఆనంద మిచ్చునండి రామనామము మనకు ఆనంద మిచ్చునండి రామనామము

గౌరీ శంఖరులెపుడు రామనామము
నిత్య జపము చేతురండి రామనామము
జాతి భేదమేలనండి రామనామము
జ్యోతి స్వరూపమండి రామనామము
పరం జ్యోతి స్వరూపమండి రామనామము

రామ్ రామ్ సీతారామ్ రామ్ రామ్ జై జై రామ్ రామ్ రామ్ జై జైరామ్