గం గం గణపతి
గణపతి సచ్చిదానంద భజన్
రాగం : శంకరాభరణం , ఏకతాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
( వినాయకుని పాటలు )
Audio
పల్లవి :
గం గం గణపతి గం గం గణపతి
గం గణపతయే నమః
చరణం :
ఏకదంతాయ వక్రతుండాయ శ్రీగణేశాయనమః
మోదహస్తాయ రక్తవర్ణాయ లంబోదరాయనమః
హస్తివదనాయ సూక్ష్మనేత్రాయ సర్పసూత్రాయనమః
బుద్ధిప్రదాయ సిద్ధినాథాయ పాశహస్తాయనమః
…..గం గం గణపతి గం గం గణపతి
గం గణపతయే నమః….2
అర్కరూపాయ నాట్యప్రియాయ గౌరీసుతాయనమః
దుర్గాప్రియాయ దురితదూరాయ దుఃఖహరణాయనమః
ప్రథమవంద్యాయ పాపనాశాయ పరమాత్మనేనమః
సకలవిద్యాయ సాధువంద్యాయ సచ్చిదానందాయ నమః
…..గం గం గణపతి గం గం గణపతి
గం గణపతయే నమః…
గం గణపతయే నమః...గం గణపతయే నమః...