హారతిగొనుమా
రాగం : బిలహరి, ఏక తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
(ఆంజనేయస్వామి పాటలు)
పల్లవి :
హారతిగొనుమా అనిలజ హనుమా
అంజని తప ఫలమా హనుమా…
చరాం :
బాల్యమునందున ఫలమని భ్రాంతిచే
భానుని మ్రింగిన బలశాలివిగదా
గొప్పగు వారధి గోష్పది శ్రమముగా
మెప్పుగ దాటినా అప్పా ఇదివో
సీతా శోక నివారణ నిపుణా
పాతక హరణ పవన తనయుడా
కాక దైత్య హరనే భజియించెద
సింహిక భంజన శ్రీకాకుళ వాసా