జిలేబి రెసిపి :-
గ్లాసు మైదా,3tablespoons perugu,3 pinches soda కాసిని కాసిని నీరు పోసుకుంటూ కాస్త జారుగా వుండేలా బాగా కలిపి అరగంట పక్కన పెట్టాలి
గ్లాసు పంచదార,గ్లాసు నీళ్ళతో 5 నిమ్స్ మరిగించి మిఠాయి రంగు ఓ పించ్ వేసుకుని ఆఫ్ఋచేసి పెట్టుకోవాలి.
జిలేబీలు లోతు కడాయి కాకుండా flat ga vunna కడాయిలో నూనే కాగాక మీడియమ్ flame లో వేపుకోవాలి.ఏదయినా ప్లాస్టిక్ బాటిల్ మూత కి చిల్లు పెట్టి or pala కవర్ లాంటి thick cover ki corner chi..nnaga cut chesukuni పిండి దానిలో పోసుకుని లైట్ గా ఒత్తిడి తో పిండాలి.చెయ్యి గబగబా తీప్పేయకుండా నిదానంగా చుట్లు తిప్పాలి.వేగాక నూనే విదిలించి వేడిగానే పాకం లో వేసి రెండో రౌండ్ వేగేదాకా వుంచి తీసి పక్కన పెట్టుకోవాలి.అంతే.....మనకిష్టమైన జిలేబీస్ రెడీ...
కోసమెరుపు....విధం తప్పినా ఫలితం చెడదు అని వ్రత కధల్లో వున్నట్టు....ఎలా వచ్చినా తియ్యగానే వుంటాయి.so మనం తినేస్తాం.😁అస్సలు మిగలవు.
ఇలా చేస్తే
కరుణశ్రీగారమ్మాయి చేసిన నోరూరించే జిలేబీలు రెఢీ