హోమ్ మేడ్ మిక్సెడ్ ఫ్రూట్ జామ్:-
1 చిన్న బాగా పండిన బొప్పాయి పండు.,2 అరటిపళ్ళు 1 పెద్ద మామిడి పండు ఇంకా కమలా, ద్రాక్ష, apple, ఇలా అన్ని పళ్ళు అన్ని బాగా పండినవే తీసుకొని కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది 1kg ఉంటే 850g షుగర్ వేడు కోవాలి ఇవన్నీ బాగా కలిపి పొయ్యి మీద అడుగు మందంగా ఉండే గిన్నెలో వేడి పెట్టి ఉడికించాలి. బాగా ఉడికి న తరువాత sodium benzoate ఒక 1/2 స్పూన్, నిమ్మ ఉప్పు 1/4స్పూన్ మిక్స్డ్ ఫ్రూట్ ఎస్సెన్స్ 5,6 చుక్కలు వేసి బాగా కలిపి మంచిగా ఆరబెట్టిన సీసాలలో వేడిగానే పోసేయాలి చల్లారాక మూత పెట్టుకోవాలి.అంతే 🤗......*సీసాలు పీట మీద పెట్టి పోయాలి. లేకపోతే పగిలి పోతాయి. *కొద్దిగా చేసుకుంటే preservatives వెయ్యక పోయినా fridge లో పెడితే ఉంటాది. Usually Raspberry red color వేస్తారు. నేను beetroot juice కద్ధిగా వేస్తాను. ఇప్పుడైతే ఏమి వెయ్యలేదు.
గౌరక్క చెప్పినట్లుగా ఇలా చక్కగా చేస్తే అద్భుతంగా ఇంట్లో తయారుచేసిన మిక్స్సెడ్ ఫ్రూట్ జామ్ రెఢి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి