30, జులై 2016, శనివారం

జగజ్జనని శుకపాణి కళ్యాణి Jagajjanani Sukapani Sarvani

జగజ్జనని శుకపాణి కళ్యాణి
రచన: ఘనం క్రిష్ణ అయ్యర్,
రతిపతిప్రియ రాగం,  ఆదితాళం.

AUDIO
పల్లవి :
జగజ్జనని శుకపాణి కళ్యాణి...2
జగజ్జనని శుకపాణి కళ్యాణి...2
జగజ్జనని జగజన్జని జగజ్జనని

అను పల్లవి :
సుఖ స్వరూపిణి మధుర వాణి...4
చొక్కనాధ మనం మగళ్ మీనాక్షి
జగజ్జననీ శుకపాణి కళ్యాణి
జగజ్జననీ జగజ్జనని జగజ్జనని

చరణం :
పాండ్య కుమారి భవానీ అంబా
పాండ్య కుమారి భవానీ అంబా
శివ పంచమి పరమేశ్వరి
వేడుం వరం తర యిన్నుమ్ మనం ఇల్లయో
వేద వేదాంత నాద స్వరూపిణి
...2
జగజ్జననీ శుకపాణి కళ్యాణి
జగజ్జననీ జగజ్జనని జగజ్జనని


Jagajjanani Sukapani Sarvani
Rachana: Ghanam Krishna Iyer
Ratipati Priya ragam
Aditalam

Pallavi:
Jagajjanani sukapani kalyani .4
Jagajjanani jagajjanani
jagajjanani
Anupallavi :
Sukha swarupini madura vani.4
Chokkanatha manam magal meenakshi.2
Jagajjanani sukapani kalyani
Jagajjanani jagajjanani jagajjanani
Charanan:
Pandaya kumari bhavani amba..
Pandaya kumari bhavani amba Shivapanchami parameswari
Vendum varam tara innum manam illayo.2
Veda vedanta nada swarupini.2
Jagajjanani sukapani kalyani
Jagajjanani jagajjanani jagajjanani

27, జులై 2016, బుధవారం

నీమముతో శ్రావణమున Neemamu to sravanamuna


నీమముతో శ్రావణమున
AUDIO
పల్లవి:
నీమముతో శ్రావణమున నోము నోతురు
శుక్రవార శుభ్రవేళ శుభముగాంతురు
అనుపల్లవి:
వనితలెల్ల వరలక్ష్మీ వ్రతము చేతురు
అంతులేని వరములనే అందుకొందురు

చరణం:
పాలవెల్లి శుభ్రపరచి పూలువేతురు…
కళలు విరియ పీఠికపై కలశముంతురు
బహువిధ నైవేద్యములను పంచను నిలిపి
అలంకారములు చేసి అభినతింతురు...
స్త్రీలు అభినతింతురు

చారుమతి పుణ్యగాధ శ్రవణము చేసి
పట్టుదారములు చేతికి కట్టుకొందురు
హారతిచ్చి కేలు మోడ్చి అంజలింతురు
పునః పూజ ఆచరించి పొంగిపోదురు ...
స్త్రీలు పొంగిపోదురు

పసుపు కుంకుమలిచ్చి పాలించేను
పాడిపంటలు నొసగి భాగ్యమిచ్చును
ముత్యములా మెరిసేటి ముతైదువ
ఆమె కొలువు తీరీన చోటే వెలుగుపండువ వెలుగుపండువ

Neemamu to sravanamuna

Pallavi:
Neemanu to sravanamuna nomu noturu
Sukravara subravela subhamu kanturu
Anupallavi:
Vanitalella varalakshmi vratamu cheturu
Anthuleni varamulane andukonduru
Charanam:
Palavelli subra parachi pulu veturu
Kalallu viriya pitika pai kalasamunturu
Bahuvidha naivedyamulanu panchana nilipi
Alamkaramulu chesi abhinatinturu..strilu abinatinturu...neemamuto…

Charumati punya katha sravanamu chesi
Pattu daramu chetiki kattu konduru
Harathichhi kelu modchi anjali turu
Ponah pooja aacharinchi pongi poduru… strilu pongi poduru….nemamuto…

Pasupu kumkumalichhi palinchenu
Paadi Pantalu nosagi bhagyamichhunu
Mutyamula meriseti muttaiduva
Ame koluvu teri unna chote velugu panduva..velugu panduva...nemamuto...


25, జులై 2016, సోమవారం

సేవింతు ఈవేళ కన్యాకుమారి Sevintu Ee Vela Kanya Kumari

సేవింతు ఈవేళ కన్యాకుమారి

భైరవి రాగం
పల్లవి:
సేవింతు ఈవేళ కన్యాకుమారి
నీవే మా తల్లి చూపించుమా దారి


చరణం:
కంచి లో కామాక్షీ కాశీ విశాలాక్షి...2 
మధుర లో మీనాక్షీ మాతా గొను హారతి...సేవింతు...


శాంభవి శంకరి కాత్యాయనీ అంబా...2
ఉజ్జయినిలో మహాకాళి ఇదే హారతి...సేవింతు...


పీఠికా పురమున పురుహూతికా శక్తి...2
విజయవాటి కనకదుర్గ శుభ హారతి...సేవింతు…


Sevintu Ee Vela Kanya Kumari
Bhairavi Ragam

Pallavi:
Sevintu eevela kanyakumari
Neeve maa talli chupinchu ma daari


Charanam:
Kanchi lo kamakshi kaasi visalakshi
Madhura lo meenakshi mata gonu harathi


Sambhavi sankari kaatyayani amba
Ujjayani lo mahakaali ide harati


Pitika puramuna puruhootika sakthi
Vijayavaati kanakadurga subha harati


22, జులై 2016, శుక్రవారం

వరలక్ష్మీ తల్లి రావమ్మ Varalakshmi Talli Ravamma

వరలక్ష్మీ తల్లి రావమ్మ
Varalakshmi Talli Ravamma

AUDIO


రచన: దేవులపల్లి శ్రీదేవి…...సంగీతం: ప్రణవి మొక్కరాల
మళయమారుత రాగం
ఏకతాళం

వరలక్ష్మీతల్లి రావమ్మ
వరముల నొసగుచు రావమ్మ


వైభవమ్ముగా అలంకరించి
వనితలందరు ఆరాధింతురు
అష్టైశ్వర్యము ప్రసాదించమని
భక్తితో నిన్ను వేడుకొందురు...వరలక్ష్మీ..


శ్రావణమాస శుక్రవారము
నిను సేవించి పూజలు చేసి
గారెలు బూరెలు చిత్రాన్నములు
పాయసాన్నపు నైవేద్యములు...వరలక్ష్మీ…


ముతైదువుల ఇంటికి పిలిచి
బొట్టును పెట్టి గంధము పూసి
పసుపును రాసి పూలను ఇచ్చి
తాంబూలమిడి సత్కరింతురు...వరలక్ష్మీ…


సౌభాగ్య మోసగే తల్లివి నీవని
పడతుల పాలిటి కల్పవల్లి వని
భక్తితో నిను ఆరాధింతురు
సంతోషముతో తృప్తి చెందెదరు.. .వరలక్ష్మీ…



Varalakshmi Talli Ravamma
Rachana: Devulapalli Sridevi
Sangeetam: Pranavi Mokkarala
Malayamarutha ragam
Eka Talam


Varalakshmi talli ravamma
Varamula nosaguchu ravamma


Vibhavammuga alamkarinchi
Vanitalandaru aaradhinturu
Astaiswaryamulu prasadhinchamani
Bhathi to ninnu vedukonduru...varalakshmi...


Sravanamasa sukravaramu
ninu sevinchi poojalu chesi
Garelu burelu chitrannamulu
Payasannapu naivedyamulu...varalakshmi...


Muthaiduvula intiki pilachi
Bottunu petti gandhamu pusi
Pasupunu raasi pulanu ichhi
Tambulamidi satkarinturu...varalakshmi...


Sowbhagya mosagay tallivi nevani
Padathula paliti kalpavalli vani
bhati to ninnu aaradhinturu
santosham to trupthi chendedaru...varalakshmi...

18, జులై 2016, సోమవారం

Sai Sai Ana Na Vantu సాయి సాయి అన నా వంతు

Sai Sai Ana Na Vantu
సాయి సాయి అన నా వంతు

AUDIO


Sai sai ana na vantu
సాయి సాయి అన నావంతు
Nanu samrakskhinchuta ne vantu
నను సంరక్షించుట నీవంతు
sai sai, sai sai
సాయి సాయి, సాయి సాయి


Guruvani talachuta na vantu
గురువని తలచుట నావంతు
nanu gurtuga chuchuta ne vantu
నను గుర్తుగా చూచుట నీ వంతు
Baba ani piluchuta na vantu
బాబా అని పిలుచుట నావంతు
Na badhalu baputa ne vanthu
నా బాధలు బాపుట నీవంతు ...||సాయి||


Ne smarana cheyuta na vantu
నీ స్మరణ చేయుట నావంతు
Nanu challaga chuchuta ne vanthu
నను చల్లగా చూచు నీవంతు
Nee Namame japiyinchuta na vantu
నీ నామమే జపియించుట నావంతు
Nanu ne dari cherchuta ne vanthu
నను నీ దరి చేర్చుట నీవంతు...||సాయి||

16, జులై 2016, శనివారం

శ్రీ దయానంద పంచకమ్

శ్రీ దయానంద పంచకమ్ 

AUDIO

ఓం
సదాస్మేర వక్త్రం కృపా పూర్ణ నేత్రం
స్థిరం ధీన మిత్రం జనప్రీతిపాత్రం
సువిజ్ఞాత శాస్త్రం కషాయాక్త వస్త్రం
దయానంద రూపం మదాచార్య మీడే


పరబ్రహ్మ నిష్ఠం స్వతోధర్మ నిష్ఠం
అహింసైక నిష్ఠం స్వశిష్యై సుజుష్ఠం
యతీనాం వరిష్ఠం గురూనాం గరిష్ఠం
దయానంద రూపం మదాచార్య మీడే


సుశాస్త్రే చరంతం సదా సంచరంతం
జనాన్ భోధయంతం భవాదుధ్ధరంతం
మఠాం స్థాపయంతం గురుం పూజయంతం
దయానంద రూపం మదాచార్య మీడే


కలానం ప్రచారం దధానం వినమ్రం
స్వయం గ్రంథకారం సతాం మానితారం
నమత్తాపహారం స్వయం నిర్వికారం
దయానంద రూపం మదాచార్య మీడే


సదాశాంతి మూర్తిం సదాక్షాంతి మూర్తిం
సదా ధాంతి మూర్తిం సదా సత్యమూర్తిం
ప్రమాణత్ ప్రవృత్తిం దిశంతం సుకీర్తిం
దయానంద రూపం మదాచార్య మీడే


ఇదం పంచకం యః పఠే శ్చుద్ధ చిత్తః
సదామోక్షమార్గే నితాంతం ప్రవృత్తః
ప్రసాదాత్ స శాస్తుర్ భవే జ్ఞాన యుక్తః
సజీవన్ మృతోవః భవే నిత్య ముక్తః.
ఓం

ఎంతచక్కని దానవమ్మ శ్రావణ వరలక్ష్మఈ పాట

ఎంతచక్కని దానవమ్మ
శ్రావణ వరలక్ష్మీ పాట

శ్రీరాగం / ఏకతాళం

AUDIO


ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మీ
మంగళహారతి గైకొనవమ్మ శ్రావణవరలక్ష్మీ


ఎపుడూ అడుగుట యేనా తల్లి
మా ఇంటికి ఒక పరి రావమ్మ
పసుపు కుంకుమలు పూలగాజుల
వాయనమిచ్చి కొలిచేనమ్మ


రీస రీస రిమరీసరి
రిమ పామ పామ పనిపమప
పని సాని సాని సరిసనిసా
గరిసా నీ పా దని పామా రిగరిస ఎంత చక్కని దానవమ్మా…….


కరుణించి సుఫలమ్మునొసంగు
సద్వినియోగం చేసేమమ్మా
నిత్య సుమంగళిగా దీవించు
నిరతము నిను సేవించేమమ్మా


రీస రీస రిమరీసరి
రిమ పామ పామ పనిపమప
పని సాని సాని సరిసనిసా
గరిసా నీ పా దని పామా రిగరిస ఎంత చక్కని దానవమ్మా…….

Guru paduka stotram గురుపాదుకా స్తోత్రం

గురుపాదుకా స్తోత్రం

రచన: అదిశంకరాచార్య

అనంత సంసార సముద్రతార
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్|
వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్||


కవిత్వ వారాశి నిశాకరాభ్యాం
ధౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్|
దూరికృత నమ్ర విపత్తితాభ్యాం
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్||


నతాం యయోః శ్రీపతితాం సమీయుః
కదాచిదప్యాశు దరిద్రవర్యః|
మూకాశ్చ్ర వాచస్పతి తాం హితాభ్యాం
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్||


నాలీకనీకాశ పదాహృతాభ్యాం
నానావిమోహాది నివారికాభ్యామ్|
నమజ్జ నాభీష్ట తతి ప్రదాభ్యామ్
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్||


నృపాళి మౌళి వ్రజరత్న కాంతి
సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యామ్|
నృపత్వదాభ్యాం నతలోక పంక్తేః
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్||


పాపాంధకారార్క పరంపరాభ్యాం
తాపత్రయాహీంద్ర ఖగేశ్వ్రరాభ్యామ్|
జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్||


శమాదిషట్క ప్రదవై భవాభ్యాం
సమాధిదాన వ్రతదీక్షితాభ్యామ్|
రమాధవాంధ్రి స్థిర భక్తిదాభ్యాం
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్||


స్వార్చాపరాణామ్ అఖిలేష్టదాభ్యాం
స్వాహా సహాయాక్ష ధురంధరాభ్యామ్|
స్వాంతాచ్ఛ భావ ప్రద పూజనాభ్యాం
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్||


కామాది సర్ప వ్రజగారుడాభ్యాం
వివేక వైరాగ్య నిధి ప్రదాభ్యామ్|
బోధ ప్రదాభ్యాం దృతమోక్షదాభ్యాం
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్||


9, జులై 2016, శనివారం

నిత్య పూజా విధానం

నిత్య పూజా విధానం Puja  (Worship)



పూజకు కావలసినవి :
ఇష్టమైన దేవతా మూర్తుల (ఫోటోలు)ను, చక్కగా అలంకరించిన పీట మీద ఉంచుకోవాలి.
Place a photo or idol of the deity to be worshipped on a decorated platform.


నీటితో నింపిన పంచపాత్ర, ఉద్ధరణి లేదా ఒకగ్లాసు, చెంచా.
Panchapatra  or tumbler with water and uddharini or spoon.


ఒక కప్పు One cup
గంట Bell
పూల పళ్ళెం Flowers in tray
అగరబత్తులు Agarbathi
పెద్ద దీపారాధన కుంది Big lamp
చిన్న దీపారాధన కుందులు Small lamp
పసుపు, కుంకుం మరియు గంధం Sandal paste and kunkumam
తమలపాకులు,వక్కలు Betal leaves and nuts
కర్పూరం బిళ్ళలు ఒక ప్లేటులో Camphor in a plate


అక్షింతలు : (బియ్యములో అరచెంచా పసుపు, కొద్దిగా నీరు వేసి కలిపి అక్షింతలు తయారు చేసుకోవాలి.) నిత్య పూజకు అక్షింతలు కావాలంటే నీటికి బదులుగా నేతి చుక్కలు వేసి కలిపి ఉంచుకోవాలి.
Aksata Spoons of raw rice mixed with half a spoon of turmeric powder and one spoon of water.  In  case of nitya puja this can be prepared for a week’s use or so with ghee.


నైవేద్యమును Naivedyam తయారు చేసుకొని ఉంచుకోవాలి. నైవేద్యము కోసం పండ్లు, కొబ్బరికాయలు, పులిహోర, పొంగలి, అన్నం, పాలు మొదలైనవి ఇలా ఏవి పెట్టదలచుకున్నామో అవి.
Naivedyam any one or more of the following can be offered.  Fruits/coconuts/puffed rice/candy/cooked rice/milk or any other dish specially prepared for the puja.


పూజ చేసే విధానము Preparation
దేవుడిని తూర్పు దిక్కున , పీటపైన ఉంచి అలంకరించాలి.
Keep the photo or idol of the deity facing east. Decorate the deity.


దీపారాధన చేసి , అగరొత్తులు వెలిగించాలి.
Light the big lamp and agarbathi.


పెద్ద దీపారాధన కుంది దేవునికి ఎడమవైపు తూర్పు ముఖముగా ఉంచవలెను.
The big lamp can be kept facing east on the left side of the deity.


పూజా సామాగ్రిని అందుబాటులో ఉంచుకొని పూజ దగ్గర కుర్చోవాలి.
Keep all materials required around you within your reach.


దేవుని ముందు ఒక చిన్న గిన్నెను ఉంచుకోవాలి.
Keep the cup in front of the deity on the left side.


పూజ చేసేటప్పుడు మీకు నచ్చిన విధంగా ఉత్తరం వైపు కుర్చొని, పూజ చేసుకోవచ్చు .
Seat yourself in a comfortable posture on a asanam facing north.


పంచపాత్ర, ఉద్దరణి మీ ముందు ఉంచుకోవాలి.
Keep the panchapatra and uddharini in front of you.


ఇప్పుడు దేవునికి షోడశోపచారాలతో కూడిన పూజ చేయడం మొదలు పెడదాము.
Preparatory steps to the sixteen-step puja.


పూలు దేవునికి సమర్పిస్తూ……
దీపం దగ్గర పూలు పెడుతూ …………...ఈ క్రింది శ్లోకం చదువుకోవాలి.
Light the lamp
Offer flowers chanting


దీపజ్యోతి: పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దన:  |
దీపో మే హరతు పాపం దీపజ్యోతిర్నమోఽస్తు తే   ||


ఆచమనమ్ Aachamanam
ఒక్కొక్క మంత్రము చదువుతూ ఉద్దరణి  తో నీరు తీసుకుని త్రాగవలెను.
Take a sip of water after chanting each of the following mantras
ఓం అచ్యుతాయ నమ:     
ఓం అనన్తాయ నమ:
ఓం గోవిన్దాయ నమ:


గురుధ్యానం Guru Dhyanam
గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:  |
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ
గురవే నమ: ||


విఘ్నేశ్వర ధ్యానమ్ Vigneswara Dhyanam
నుదిటిన మొట్టికాయలు (మొటికలు) వేసుకుంటూ క్రింది శ్లోకాన్ని చదువుకోవాలి.
Lightly tap the temples with the knuckles, chanting the following mantras:


శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్  |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాన్తయే  ||


ప్రాణాయామము Pranayama
కుడిబ్రొటన వ్రేలుతో  కుడివైపు ముక్కు మూసి ,ఎడమవైపు ముక్కు రంధ్రం ద్వారా గాలిని తీసుకుంటూ క్రింది మంత్రం చదువుకోవాలి.
While closing the right nostril with the right thumb, inhale through the left nostril chanting mentally:


ఓం భూ:   | ఓం భువ:   |  ఓం సువ:      | ఓం మహ     |  ఓం జన:    | ఓం తప:      |  ఓం సత్యమ్  |
Hold the breath inside and then chant
ఓం తత్సవితుర్వరేన్యమ్  | భర్గో దేవస్య ధీమహి  |   ధియో యోన: ప్రచోదయాత్  |


ఎడమ ముక్కును ఉంగరం వ్రేలు తో మూసి, గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారా వదలాలి.
Closing the left nostril with the ring finger and exhale through the right nostril chanting mentally
ఓం ఆపో జ్యోతీరసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్  ||


ఆసనపూజ  Asana Pooja
పృథ్వి త్వయా ధృతా లోకా: దేవి త్వం విష్ణునా ధృతా |
త్వం చ ధారయ మాం  దేవి పవిత్రం కురు చాసనమ్   ||
శ్లోకం చదువుకొని కుర్చున్నచోట అక్షింతలు వేసుకోవాలి.


ఘణ్టాపూజ Bell Pooja
ఆగమార్ధమ్ తు తేవానామ్ గమనా్ర్ధమ్ తు రక్షసామ్ |
కుర్వే ఘణ్టారవమ్ తత్ర దేవతాహ్వాన లాంచనమ్  ||
కుడిచేత్తో గంట కొట్టి  పూలు, కుంకుమ, అక్షింతలు చల్లాలి.


కలశపూజ Kalasa Pooja
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి  |
నర్మదే సింధు కావేరి జలేఽస్మిన్ సన్నిధిం కురు  ||
కలశానికి గంధం,బొట్టు పెట్టి, కలశం లో పూలు, తులసి దళం వేయాలి.

ఆత్మపూజ Atma Pooja
నమస్కార ముద్ర లో క్రింది శ్లోకం చెప్పాలి.
దేవో దేవాలయః, ప్రోక్తః, జీవో దేవస్సనాతనః
త్యజేధ ఙ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ ||


కలశోధకేన దైవం ఆత్మానం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య
పై విధంగా చెపుతూ పంచపాత్రలోని నీరు తనమీద, పూజా ద్రవ్యాలమీద చల్లాలి.
Sprinkle the water on deity, pooja dhavya and self.


Sankalpa
రెండు చేతులు దగ్గరగా చేర్చుకొని, కుడి చేయి పైకి ఉండేలా ఉంచుకొని క్రింది విధంగా చెప్పుకోవాలి. చేతిలో పూలు, అక్షింతలు తీసుకొని క్రింది విధంగా చెప్పాలి.
Clasp your hands together, keeping the right hand above and chant the following.


   ఓం మమోపార్త-సమస్త-దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీథ్యర్థం శుభే దినే శోభానే ముహూర్తే శ్రీమాహావిష్ణురాఘ్నయా  ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్మన్తరే, అష్టాదశవింశతితమే, కలియుగే, ప్రథమేపాదే, జమ్బుద్వీపే , భారతవర్షే , భరతఖణ్డే , మేరో: దక్షిణే పార్శ్బే, శ్రీశైలస్య వాయవీయ ప్రదేశే , కృష్ణా గోదావరీ మధయప్రదేశే, శోభనే భవనే, సమస్త బ్రాహ్మణ-హరిహర-సద్గురు-చరణ-సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక-ప్రభవాది-షష్టి సంవత్సరణాం మధ్యే శ్రీ…….(దుర్ముఖి) నామ-సమ్వత్సరే, (దక్షిణాయనే/ఉత్తరాయణే), .......ఋతౌ (కృష్ణపక్షే/శుక్లపక్షే) ....... మాసే .........  శుభతిథౌ ......వారే ......నక్షత్ర-యుక్తతాయాం శోభ-యోగ-శుభ-కరణే, ఏవం సకల-గుణ-విశేషణ-విశిష్టాయాం అస్యాం శుభతిథౌ   మమ కుటుమ్బానాం క్షేమ-స్థైర్య-వీర్య-విజయ-ఆయురారోగ్య-ఐశ్వర్య-సమ్వృధ్యర్థం సర్వదురిత ఉపశాన్త్యర్థం సర్వ మఙ్గల-అవాప్త్యర్థం   ........... (దేవతా/deity ) ధ్యాన ఆవాహనాది షోడష-ఉపచార-పూజా సమ్భవద్భి: ద్రవ్యై: యథా శాక్త్తి కరిష్యామి  |
విశేషతః మనం ఏ ఉద్దేశంతో (కోరిక కోసం) పూజ చేసుకుంటున్నామో ఆ విషయం చెప్పుకోవాలి.


పై విధంగా పూజ నిర్వర్తించాలి.
కాని ప్రత్యేకంగా ఏ దేవునికైనా పూజ చేస్తుంటే ఈ విధంగా చేయాలి.
The following verses are common for any deity puja .  (But there are specific verses for specific deity)


ఆవాహనమ్  Avahana
పూలను గంధం లో ముంచి తర్వాత అక్షింతలు అద్ది ఈ విధంగా పూజ చేయాలి
ఏ దేవునిని కొలుస్తున్నామో ఆ దేవుని పేరు ముందు…... దేవతామ్ చేర్చి  పూజ చేయాలి. తరువాత పూలు, అక్షింతలు దేవునికి రెండు చేతులతో మనసారా సమర్పించాలి.
ఆయా దేవుళ్ళకు సంబంధించిన పాటలు, అష్టోత్తరాలు, శ్లోకాలతో పూజ చేసుకోవాలి.
(ఏదేవునికి పూజ చేస్తున్నామో ఆ దేవుని పేరు చెప్పి దేవతామ్ ఆవాహయామి అనాలి.)
***దేవతామ్ ఆవాహయామి***
ముందుగా గణపతి పూజ చేసిన తర్వాత ప్రత్యేక దేవతా పూజ చేసుకోవాలి.


Take some flowers dipped in sandal paste and aksata and chant the following.   Add the name of the deity before the word devata am.  Then put the flowers over the photo or idol with both hands.
Chant any sloka connected to the deity


క్రింది శ్లోకాలు చెప్పుకున్న తరువాత కొన్ని పువ్వులను దేవుని పాదాల వద్ద  సమర్పించాలి.


After chanting the following, offer some flowers at the feet of the deity


ఆసనం Asanam
అనేకరత్నఖచితం ముక్తామణివిభూషితమ్  |
స్వర్ణసింహాసనం చారు దదామి ప్రతిగృహ్యతామ్ ||


***ఆసనం సమర్పయామి***
పాద్యమ్  Padyam
గంగాదిసరిదానీతం గన్ధపుష్పసమన్వితమ్  |
పాద్యార్థముదకం తుభ్యం దదామి పరిగృహ్యతామ్  ||


***పాద్యమ్ సమర్పయామి***  నీళ్ళు  వదలాలి.


పాద్యమ్ సమర్పయామి అంటూ దేవుని ముందు ఉంచిన కప్పు లో ఉద్దరణి తో నీళ్ళు తీసుకొని దేవునికి చూపిస్తూ వదలాలి.
Offer a spoonful of water in the cup


అర్ఘ్యమ్  Arghyam
నానానదీసమానీతం గన్ధపుష్పాక్షతైర్యుతమ్  |
గృహాణార్ఘ్యం మయా దత్తం సువర్ణకలశస్తితమ్  ||


***అర్ఘ్యం సమర్పయామి***


ఆర్ఘ్యమ్ సమర్పయామి అంటూ  ఉద్ధరణి తో నీళ్ళు తీసుకొని దేవునికి చూపిస్తూ కప్పులో  వదలాలి.
Offer a spoonful of water in the cup


ఆచమనీయమ్  Aachamanam
నానానదీసమానీతం శీతలం విమలం శుభమ్  |
ఆచమ్యతాం తోయమిదం మయా భక్త్యా సమర్పితమ్ ||


***ఆచమనీయమ్ సమర్పయామి***


అంటూ దేవుని ముందు ఉంచిన కప్పు లో ఉద్దరణిి తో నీళ్ళు తీసుకొని దేవునికి చూపిస్తూ కప్పులో వదలాలి.
Offer a spoonful of water in the cup


స్నానమ్ Snanam
గంగాది పుణ్యపానీయ గన్ధపుష్పాక్షతైర్యుతమ్ |
తోయమేతత్ సుఖస్పర్శ స్నానార్థం ప్రతిగృహ్యతామ్ ||


***స్నానం సమర్పయామి***


దేవుని మీద పూలతో నీళ్ళు చల్లాలి.   స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. అని చెప్పుకుంటూ ఉద్దరణితో నీళ్ళను తీసుకొని దేవునికి చూపిస్తూ కప్పులో వదలాలి.
Sprinkle water on the deity. After chanting the following offer  a spoonful of water in the cup


వస్త్రమ్ Vastram
శ్లోకము చదివిన తర్వాత దేవుని పాదాల వద్ద పూలు లేదా అక్షింతలు ఉంచాలి.
After chanting the following offer some flowers or aksata at the feet of the deity.


దుకూలవస్త్రయుగలం ముక్తాజాలసమన్వితమ్  |
భక్త్యార్పితం గృహాణ త్వం స్వర్ణసూత్రవినిర్మితమ్ ||


***వస్త్రం సమర్పయామి***


యఙ్ఞోపవీతం Yagnopaveetham
క్రింది శ్లోకం చెప్పుకున్న తరువాత దేవుని పాదాల వద్ద పూలు కాని అక్షింతలు కాని ఉంచాలి.
After chanting the following, officer some flowers or aksata at the feet of the deity.


రజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకమ్  |
యజ్ఞోపవీతం విధినా దదామి ప్రతిగృహ్యతామ్  ||


***యజ్ఞోపవీతం సమర్పయామి***


గన్ధమ్ Gandham
క్రింది శ్లోకం చెప్పుకున్న తరువాత దేవునికి గంధం బొట్టు పెట్టాలి. లేదా పువ్వులను గంధం లో ముంచి దేవునికి సమర్పించాలి.
After chanting the following, apply sandal paste of the forehead of the deity or place a flower dipping  in sandal paste.


చన్దనాగరు-కర్పూర-కస్తూరీ-కుంకుమాన్వితమ్  |
దివ్యం సుగన్ధం దాస్యామి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్  ||
***గన్ధాన్ ధారయామి***
గన్ధస్యోపరి హరిద్రాకుంకుమం సమర్పయామి


క్రింది శ్లోకం చెప్పిన తరువాత దేవునికి కుంకుమ బొట్టు పెట్టాలి. లేదా పువ్వులను కుంకుమలో అద్ది దేవుని పాదాలవద్ద ఉంచాలి.
After chanting the following, apply kunkumam over the sandal paste on the forehead of the deity or place a flower dipped in kunkumam.


అక్షతాన్ Akash Than
ఈ శ్లోకము చెప్పుకొని దేవుని పాదాల వద్ద అక్షింతలు ఉంచాలి.
After chanting the following, office some aksata at the feet of the deity


అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తణ్డులాన్ శుభాన్  |
హరిద్రాచుర్ణసంయుక్తాన్ గృహాణేమాన్ మయార్పితాన్ ||
***అక్షతాన్ సమర్పయామి***


పుష్పమ్ Pushpam
ఈ క్రింది విధంగా శ్లోకము చదువుకొని దేవుని పాదాల వద్ద పూలు చల్లాలి.
After chanting the following, offer some flowers at the feet of deity


సుగన్ధీని చ పుష్పాణి జాతికున్దముఖాని చ్ |
తులసీ బిల్వపత్రాణి మాల్యాని చ దదామ్యహమ్   ||


***పుష్పణి సమర్పయామి***
***పుష్పై:పూజయామి.అని మరలా పూలు చల్లాలి.**


అర్చనా Archana
దేవుని పేరు చెపుతూ దేవుని పాదాల వద్ద పూలు వేస్తూ మంత్రాలు(108,1000) చదువుకోవాలి.
Chant the name of the deity offer flowers at the feet of the deity. This can be repeated as many times as time permits with the same name or different  names.  If more time is available regular archana with 108 names or 1000 names can be performed.


ధూపమ్   Offering Incense
అర్చన అయిన తరువాత గంట కొడుతూ, అగరొత్తుల ధూపం దేవునికి చూపించి ప్రక్కన (స్టాండ్)లో పెట్టాలి.
క్రింది శ్లోకం చదువుకోవాలి.
After chanting or while chanting the following , take the agarbathi near the face of the deity and keep it back.  While doing this, ring the bell with the left hand or someone else can also ring.


దశాఙ్గం  గుగ్గులోపితం సుగన్ధం చ మనోహరమ్ |
ఆఘ్రేయ: సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతామ్  ||


***ధూపమాఘ్రాపాయామి***


దీపమ్ Deepam
ఈ శ్లోకాన్ని చదువుతూ దేవుని ముందు ఉంచిన చిన్న దీపారాధన కుందులలో జ్యోతులను గంట కొడుతూ వెలిగించాలి.
After chanting or while chanting the following , show the lighted small lamp in front of the deity. Ring the bell as before.


సాజ్యమ్ త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం మయా |
గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహమ్  ||


***దీపం దర్శయామి***
***ధూపదీపానన్తరం ఆచమనీయం సమర్పయామి***


ఈ క్రింది శ్లోకం చదవిన తరువాత దేవునికి ఉద్దరణి తో నీళ్ళను చూపుతూ కప్పులో వదలాలి.
After chanting the following, offer a spoonful of water in the cup


నైవేద్యమ్ Nivedyam


నైవేద్య పదార్ధాల మీద నీళ్ళు చల్లుతూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి.
Sprinkle water on the food while chanting


ఓం  భూర్భువసువ:   |  ఓం  తత్సవితుర్వరేణ్యమ్  |  భర్గో దేవస్య ధీమహి   |
ధీయో యో న: ప్రచోదయాత్  ||
గంట కొడుతూ పువ్వును తీసుకొని నైవేద్య పదార్ధాలను దేవునకు చూపిస్తూ ఆస్వాదింప చేస్తూ క్రింది 6 మంత్రాలను చదువుకోవాలి.
Ring the bell and offer the antifield food with a flower in hand, with a sweeping motion from the food up towards the altar, for each of these six chants.


ఓం ప్రా..ణాయ స్వాహా   | ఓం  ఆపానాయ స్వాహా  |  ఓం వ్యానాయ స్వాహా   |
ఓం ఉదానాయ స్వాహా |  ఓం సమానాయ స్వాహా   | ఓం బ్రహ్మణే  స్వాహా  ||


చదివిన తరువాత, ఉద్దరణితో నీళ్ళు తీసుకుని దేవునికి చూపించాలి. నైవేద్యానన్తరమ్ ఆచమనీయం సమర్పయామి అనాలి.
Offer water while chanting


తాంబూలం:   Offering betel leaves and nuts
దేవుని ముందు తమలపాకులు, వక్కపొడి మరియు అరటి పండ్లుతో తాంబూలం పెట్టాలి. తాంబూలం మీద ఉద్ధరణితో నీళ్ళు చల్లాలి. క్రింది విధంగా చదువుతూ దేవుని పాదాల వద్ద పూలు  పెట్టాలి.
Place betel leaves and nuts in front of the deity and pour a spoonful of water on the betal leaves.  After chanting the following, offer flowers at the feet of the  deity symbolically


పూగీపలసమాయుక్తం నాగవల్లీదళైర్యుక్తమ్  |
కర్పురచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్  ||


***తాంబూలం సమర్పయామి***


హారతి:Karpura-Neerajanam
హారతి పళ్ళెం/స్టాండ్ లో కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించి గంట కొడుతూ క్లాక్ వైజ్(సవ్య దిశ)లో మూడు సార్లు త్రిప్పుతూ ఈ మంత్రం చదువు కోవాలి.
Lighted camphor Standing, show the camphor with circular clockwise motion three times, simultaneously ring the bell with the left hand and chant.


న తత్ర సూర్యో భాతి న చన్ద్రతారకం  నేమా విద్యుతో భన్తి కుతోఽయమ్గ్ని: |
తమేవభాన్తమనుభాతి సర్వ తస్య భాసా సర్వమిదం విభాతి  ||


***కర్పూరనీరాజనం సన్దర్శయామి***


దేవునికి నీళ్ళు చూపి గిన్నె లో వదలాలి. దేవుని పాదాల వద్ద పూలు ఉంచాలి.
Offer a spoonful of water in the cup while chanting


మంత్రపుష్పం mantra pupsham
పూలు చేతిలో ఉంచుకొని క్రింది శ్లోకం చదివిన తరువాత దేవుని పాదాల ముందు పూలు సమర్పించాలి.
After chanting the following, offer some flowers at the feet of the deity.


జాతీచమ్పక-పున్నగ-మల్లికా-వకులాదిభి: |
పుష్పాంజలి ప్రదాస్యామి కృపయా ప్రతిగృహ్యతామ్ ||


***మంత్రపుష్పం సమర్పయామి.***


ఈ శ్లోకం చదివిన తరువాత కొన్ని పూలు దేవుని పాదాలు వద్ద వేయాలి.
సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి.
After chanting the following , offer some flowers at the feet of the deity.


ప్రదక్షిణనమస్కారము : Circumambulation and Prostration
దేవుని చుట్టూ గాని,రెండు చేతులు జోడించి మన చుట్టూ  మనం గాని 3 ప్రదక్షిణాలు తిరగుతూ  క్రింది శ్లోకము చదువుతూ చేయాలి.


After chanting or while chanting the following, go round the deity or turn around yourself three times in clockwise direction and prostate.


యాని కాని చ పాపాని జన్మాన్తరకృతాని చ |
తాని తాని వినశ్యన్తి ప్రదక్షిణపదే పదే  ||


ప్రకృష్ట-పాపనాశాయ ప్రకృష్ట-ఫలసీద్ధయే |
ప్రదక్షిణం కరోమ్యద్య ప్రసీదానుగృహాణ చ ||


అన్యథా-శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష కృపానిధే ||


***ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి***(అనంత కోటి నమస్కారం సమర్పయామి. అని భావిస్తూ చెప్పుకోవాలి.)


క్షమా - ప్రార్థనా Kshama Prarthana
క్షమించమని అర్ధిస్తూ ఈ మంత్రం చెప్పుకోవాలి.
To seek forgiveness, one may chant.


మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర  |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే  |


యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్|
తత్సర్వం క్షమ్యతాం దేవ ప్రసీద పరమేశ్వర ||


విసర్గబిన్దుమాత్రాణి పదపాదాక్షరాణి చ |
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వర ||


యథాస్థానమ్ Yadhastanam
కొన్ని పూలు గంధంలో ముంచి అక్షింతలు తీసుకుని ఈ విధంగా చెప్పాలి.
Take some flowers dipped in sandal-paste and aksata and chant the following.  


దేవుని పేరు చెబుతూ పూలు, అక్షింతలు సమర్పిస్తూ పూజ సమాప్తము అని భావిస్తూ క్రింది విధంగా చెప్పుకోవాలి.
Add the name of the deity before the word devata.  Then put the flowers over the photo or idol with both hands.  Ring the bell with the right hand indicating the end of the puja.

శ్లోకం :

అనయా పూజయా భగవాన్ సర్వాత్మక: సుప్రీత: సుప్రన్న: వరదో భూత్వా మాం సదా అవతు మమ్ సర్వాభీష్ట ప్రసీదతామ్


***దేవతాం యథాస్థానం ప్రతిష్ఠాపయామి***


సమర్పణమ్  Dedication to Lord
ఉద్దరణితో నీళ్ళు తీసుకొని దేవునికి చూపిస్తూ గిన్నెలో నీళ్ళు వదలాలి. క్రింది శ్లోకం చదువు కోవాలి.


కాయేన వాచా మనసేన్దియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేస్స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ||


After taking a spoonful of water on the right palm, chant the following and pour the water in front of the deity and prostrate.with this the puja is over.  Take a spoonful of water from the cup kept in from of the deity.
స్వస్తి శ్లోకాలు :
స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయన్తాం,  న్యాయేన మార్గేణ మహీం మహీశాః |
గోబ్రహ్మణేభ్య శుభమస్తు నిత్యం,  లోకాః సమస్తః సుఖినో భవన్తు ||

కాలే వర్షతు పర్జన్యః,  పృథ్వీ సస్యశా
దేశోయం క్షోభరహితః, బ్రహ్మణాః సన్త
నిర్భయాః ||

ఓం సర్వే భవన్తు సుఖినః
సర్వే సన్తు నిరామయాః |
సర్వే భద్రాణి పశ్యన్తు
మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ ||

అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ |
మృత్యోర్మా అమృతం గమయ ||

ఓం శాంతి శాంతి శాంతిః…...



దేవుని వద్ద ఉంచిన గిన్నెలోని నీళ్లను తీర్ధం గా తీసుకొని, పూలు పెట్టుకొని, ప్రసాదం తీసుకున్న తరువాత అందరికి పంచాలి.
Pour it on your right palm and sip it as prasadam from the Lord.  Similarly take some flowers from the feet of the Lord as prasadam.  The naivedyam offered to the Lord  also can be taken as prasadam.


పూజ సమాప్తమయినది.
(నిత్య పూజా విధానం లో ప్రతిది మన శక్తి కొలది చేయాలి. ఏమైన దొరకనప్పుడు అక్షింతలు సమర్పిస్తూ ఆయా వస్తువులుగా భావించాలి.)
*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*