27, జులై 2016, బుధవారం

నీమముతో శ్రావణమున Neemamu to sravanamuna


నీమముతో శ్రావణమున
AUDIO
పల్లవి:
నీమముతో శ్రావణమున నోము నోతురు
శుక్రవార శుభ్రవేళ శుభముగాంతురు
అనుపల్లవి:
వనితలెల్ల వరలక్ష్మీ వ్రతము చేతురు
అంతులేని వరములనే అందుకొందురు

చరణం:
పాలవెల్లి శుభ్రపరచి పూలువేతురు…
కళలు విరియ పీఠికపై కలశముంతురు
బహువిధ నైవేద్యములను పంచను నిలిపి
అలంకారములు చేసి అభినతింతురు...
స్త్రీలు అభినతింతురు

చారుమతి పుణ్యగాధ శ్రవణము చేసి
పట్టుదారములు చేతికి కట్టుకొందురు
హారతిచ్చి కేలు మోడ్చి అంజలింతురు
పునః పూజ ఆచరించి పొంగిపోదురు ...
స్త్రీలు పొంగిపోదురు

పసుపు కుంకుమలిచ్చి పాలించేను
పాడిపంటలు నొసగి భాగ్యమిచ్చును
ముత్యములా మెరిసేటి ముతైదువ
ఆమె కొలువు తీరీన చోటే వెలుగుపండువ వెలుగుపండువ

Neemamu to sravanamuna

Pallavi:
Neemanu to sravanamuna nomu noturu
Sukravara subravela subhamu kanturu
Anupallavi:
Vanitalella varalakshmi vratamu cheturu
Anthuleni varamulane andukonduru
Charanam:
Palavelli subra parachi pulu veturu
Kalallu viriya pitika pai kalasamunturu
Bahuvidha naivedyamulanu panchana nilipi
Alamkaramulu chesi abhinatinturu..strilu abinatinturu...neemamuto…

Charumati punya katha sravanamu chesi
Pattu daramu chetiki kattu konduru
Harathichhi kelu modchi anjali turu
Ponah pooja aacharinchi pongi poduru… strilu pongi poduru….nemamuto…

Pasupu kumkumalichhi palinchenu
Paadi Pantalu nosagi bhagyamichhunu
Mutyamula meriseti muttaiduva
Ame koluvu teri unna chote velugu panduva..velugu panduva...nemamuto...


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి