ఊరించే(ఊరేసిన)ఉసిరికాయలు
కావలసిన పదార్ధాలు :పెద్ద ఉసిరికాయలు అరకిలో,
ఉప్పు రచికి తగినంత వేసి ఒకచెంచా ఉప్పు ఎక్కువ వేయాలి . కారం ఒక చెంచా వేయాలి.కొంచెం పసుపు.
ఉప్పు రచికి తగినంత వేసి ఒకచెంచా ఉప్పు ఎక్కువ వేయాలి . కారం ఒక చెంచా వేయాలి.కొంచెం పసుపు.
తయారు చేసే విధానం :
పెద్ద ఉసిరి కాయలు అరకేజి తీసుకొని మునగార నీరు పోసి దానిలో ఉప్పు, కారం ,పసుపు వేసి కలపాలి. ఈ ఊరేసిన ఉసిరికాయలను ప్రతిరోజు కలబెడుతూ ఉండాలి. ఇలా వారం రోజులు ఊరనివ్వాలి.అప్పుడు చక్కగా ఊరుతాయి. నీరు వంపేసి ఊరిన ఉరసిరికాయలను గాజు సీసాలో భద్ర పరుచుకొంటే ఆరోగ్యాన్ని అందించే ఊరించే
ఉసిరికాయలు తినడానికి రెడి.
మన వాణిగారు రుచి చూపించిన ఊరించే ఉసిరి కాయలు రెడి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి