Madi swatantra desam
మాది స్వతంత్ర దేశం
ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..
మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి
మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి
భరతదేశమే మాదేశం భారతీయులం మా ప్రజలం
భరతదేశమే మాదేశం భారతీయులం మా ప్రజలం
మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి
ఆ..ఆ..ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ..
వింధ్య హిమవత్ శ్రీనీలాదుల సంధ్యా రుధిత నవాజులు మావి మావి మావి మావి
గంగా గోదావరి సహ్యదా తుంగ తరంగిట హృదయాలు మావి మావి మావి మావి
ఆలయంబుల శిల్ప విలాసం ..2
ఆరామంబుల కళా ప్రకాశం
ఆలయంబుల శిల్ప విలాసం
ఆరామంబుల కళా ప్రకాశం
మొఘల్ సమాధుల రస ధరహాసం మాకు నిత్యము భలే ఇతిహాసం
అహింసా పరమో ధర్మః సత్యం వధ ధర్మం చర..2
ఆదిఋషుల వేదవాక్కులు
మాగాంధి గౌతముల సుభాహులు
స్వతంత్రత భాతృత్వాలు సమతా మా సదాశయాలు..2
జనని ఓ స్వతంత్ర దేవి కనుమా నివాణులు మావి
మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి
మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి
భరతదేశమే మాదేశం భారతీయులం మా ప్రజలం
భరతదేశమే మాదేశం భారతీయులం మా ప్రజలం
మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి
ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి