22, ఆగస్టు 2017, మంగళవారం

Vinayaka gajavadana వినాయకా గజవదన

వినాయకా గజవదన
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
వినాయకా గజవదనా
వరశివ కుమార గజాననా

గజముఖ గంభీర గజాసుర సంహార
నిరత నిరంజన గణనాధా

హే అద్భుత విగ్రహా అమరాధీశ్వర
అఖండ పూర్ణ సచ్చిదానందా
పాద నమస్తే గజాననా...4
…...వినాయకా….

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి