27, డిసెంబర్ 2017, బుధవారం

Sankranti vachindi gobbiyallo సంక్రాంతి వచ్చింది గొబ్బియళ్ళో

సంక్రాంతి వచ్చింది గొబ్బియళ్ళో
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో

చరణం :
సంక్రాంతి వచ్చింది గొబ్బియళ్ళో సందళ్ళు తెచ్చింది గొబ్బియళ్ళో
సంక్రాంతి వచ్చింది సందళ్ళు తెచ్చింది
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో
చెలియలందరు గూడి గొబ్బియళ్ళో చేరువైతిరమ్మా గొబ్బియళ్ళో..2

ముగ్గులు పెట్టిరి ముచ్చట్లు చెప్పిరి గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో
రంగవల్లులు  దీర్చే గొబ్బియళ్ళో రత్నకాంతుల నింపె గొబ్బియళ్ళో...2
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో

భోగి మంటల వెలుగు గొబ్బియళ్ళో పొంగళ్ళ తీపి గొబ్బియళ్ళో
భోగి మంటల వెలుగు పొంగళ్ళ తీపి గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో
పసుపు కుంకుమ పెట్టి గొబ్బియళ్ళో పొగడ పూలు పెట్టిగొబ్బియళ్ళో ..2

గన్నేరు పువ్వులు గౌరిదేవికి పెట్టి గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో
పందిట్లో ఆడేరు గొబ్బియళ్ళో పడుచులందరు కలసి గొబ్బియళ్ళో.‌.2
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో

గుడిలోన గంటలు  గొబ్బియళ్ళో ఓంకారనాదాలు గొబ్బియళ్ళో
గుడిలోన గంటలు ఓంకారనాదాలు గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో
హరిదాసు పాటాలు గొబ్బియళ్ళో గంగెద్దు ఆటలు గొబ్బియళ్ళో….2

పచ్చని పైరులు పాడిపంటలు నిండా గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో
ఊరువాడయెల్ల గొబ్బియళ్ళో పరవశించిరమ్మా గొబ్బియళ్ళో...2
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో.
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో.గొబ్బియళ్ళో….గొబ్బియళ్ళో
గొబ్బియళ్ళో….గొబ్బియళ్ళో

18, డిసెంబర్ 2017, సోమవారం

Vadanaduti వదనాద్యుతి

వదనాద్యుతి
పంతువరాళిరాగం , రూపకతాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
త్యాగరాజస్వామి కీర్తన
Audio
పల్లవి :
శోభానే...శోభానే
చరణం :
వదనాద్యుతి జితసోమా
వసుధా మానస కామా
మధ మానవ గణ భీమా
మాం పాహి శ్రీరామ
...శోభానే...శోభానే…..

జనకసుత హృద్రమణా
జమదగ్నిజ మధహరణా
ప్రణతాఘా నల వరుణా
పాహి మాం ముని శరణా
...శోభానే...శోభానే…

విగళిత మోహాపాశా
విధుకోటి సంకాశా
భగవన్ సకలాధీశా
పాహి పాప వినాశా
...శోభానే...శోభానే…

వరత్యాగా రాజనుతా
వారిజ సంభవ తాతా
పరమ కళ్యాణయుత
పాహి మాం శుభ చరిత
..శోభానే...శోభానే...శోభానే...ఏ.ఏ.ఏ.ఏ.ఏ..శోభానే

8, డిసెంబర్ 2017, శుక్రవారం

Tavadasoham తవదాసోహం

తవదాసోహం
పున్నాగవరాళి రాగం , ఆదితాళం
త్యాగరాజస్వామి కీర్తన
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే

చరణం :
వరమృదుభాషా విరహితదోషా
నరవరవేషా దాశరధే
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే

సరసిజనేత్రా పరమపవిత్రా
సురపతిమిత్రా దాశరధే
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే

నినుకోరితిరా నిరుపమశూర
నన్నేలుకోరా దాశరధే
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే

మనవిని వినుమా మరువ సమయమా
ఇనకుల ధనమా దాశరధే
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే

ఘనసమనీల మునిజనపాల
కనకదుకూల దాశరధే
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే

ధర నీవంటి దైవములేదంటి
శరణనుకొంటి దాశరధే
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే

ఆగమవినుత రాగవిరహిత
త్యాగరాజానుత దాశరధే
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే
తవదాసోహం దాశరధే.. తవదాసోహం దాశరధే.‌‍..