తవదాసోహం
పున్నాగవరాళి రాగం , ఆదితాళం
త్యాగరాజస్వామి కీర్తన
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే
చరణం :
వరమృదుభాషా విరహితదోషా
నరవరవేషా దాశరధే
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే
సరసిజనేత్రా పరమపవిత్రా
సురపతిమిత్రా దాశరధే
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే
నినుకోరితిరా నిరుపమశూర
నన్నేలుకోరా దాశరధే
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే
మనవిని వినుమా మరువ సమయమా
ఇనకుల ధనమా దాశరధే
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే
ఘనసమనీల మునిజనపాల
కనకదుకూల దాశరధే
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే
ధర నీవంటి దైవములేదంటి
శరణనుకొంటి దాశరధే
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే
ఆగమవినుత రాగవిరహిత
త్యాగరాజానుత దాశరధే
తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరధే
తవదాసోహం దాశరధే.. తవదాసోహం దాశరధే...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి