14, నవంబర్ 2018, బుధవారం

Ninu vidisi undalenaya నిను విడిసి యుండలేనయా

నిను విడిసి యుండలేనయా
తత్వభోధ
తిశ్రగతిలో...ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
నిను విడిసి యుండలేనయా
నిను విడిసి యుండలేనయా కైలాసవాసా
నిను విడిసి యుండలేనయా కైలాసవాసా
నిను విడిసి యుండలేనయా...

చరణం :
నిను విడిసి యుండలేను కన్నతండ్రి వగుట చేత
నిను విడిసి యుండలేను కన్నా తండ్రి వగుట చేత
యెన్నబోకు నేరములను చినికుమరుడనయ్య శివా
యెన్నబోకు నేరములను చిని కుమరుడనయ్య శివా         
….నిను విడిసి యుండలేనయా కైలాసవాసా
నిను విడిసి యుండలేనయా…….

సర్వమునకు కర్త నీవు సర్వమునకు భోక్త నీవు
సర్వమునకు కర్త నీవు సర్వమునకు భోక్త నీవు
సర్వమునకు ఆర్త నీవు పరమ పురుష భవాహర
సర్వమునకు ఆర్త నీవు పరమ పురుష భవాహర
…..నిను విడిసి యుండలేనయా కైలాసవాసా
నిను విడిసి యుండలేనయా….

వరద పద్మ ఫాల శంభో ….శంభో శంభో శంభో
వరద పద్మ ఫాల శంభో బిరుదులన్ని కలవు నీకు
వరద పద్మ ఫాల శంభో బిరుదులన్ని కలవు నీకు
కరుణతోడ బ్రోవకున్న బిరుదులన్ని సున్నాలన్నా
కరుణతోడ బ్రోవకున్న బిరుదులన్ని సున్నాలన్నా

నిను విడిసి యుండలేనయా కైలాసవాసా
నిను విడిసి యుండలేనయా కైలాసా వాసా
నినువిడిసి నినువిడిసి ,నినువిడిసి
యుండలేనయా..యుండలేనయా...‌యుండలేనయా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి