22, జులై 2019, సోమవారం

Sriramuni talli uyyalo శ్రీరాముని తల్లి ఉయ్యాలో

శ్రీరాముని తల్లి ఉయ్యాలో
గానం : శ్రీమతి శ్రీలక్ష్మీ . యాస్కి
Audio
శ్రీరాముని తల్లి ఉయ్యాలో
శ్రీమతి కౌసల్య ఉయ్యాలో

ప్రేమతో శాంతనూ ఉయ్యాలో
పిలిచి దగ్గర తీసే ఉయ్యాలో

చల్లని మాటలు ఉయ్యాలో
సతి ధర్మములు కొన్ని ఉయ్యాలో

చెప్పెనూ ఈ రీతి ఉయ్యాలో
చెవులకూ ఇంపుగా ఉయ్యాలో

అత్తమామల సేవ ఉయ్యాలో
ఆనందముగా చేసి ఉయ్యాలో

కలిగి యున్నంతలో ఉయ్యాలో
కనిపెట్టి ఉండవలే ఉయ్యాలో

పేదరికము చూసి ఉయ్యాలో
ప్రీతి దప్పకు తల్లి ఉయ్యాలో

వెనక ముందనకుండ ఉయ్యాలో
వేగిరా పడవద్దు ఉయ్యాలో

మాట జారిన వెనుక ఉయ్యాలో
మళ్ళి తిరిగి రాదు ఉయ్యాలో

అందుకే ముందుగా ఉయ్యాలో
ఆలోచన ఉండాలి ఉయ్యాలో

ఇరుగు పొరిగిండ్లకు ఉయ్యాలో
తిరగ బోవద్దమ్మ ఉయ్యాలో

భర్త  దైవంబని ఉయ్యాలో
భావించి పూజించే ఉయ్యాలో

వారిపై నీ ప్రేమ ఉయ్యాలో
వాసుదేవుని పూజ ఉయ్యాలో

వారిపై నీ ప్రేమ ఉయ్యాలో
వైకుంఠమందున ఉయ్యాలో

కొడుకులు బిడ్డలు ఉయ్యాలో
కొమరొప్ప కలగని ఉయ్యాలో

నిండు ముత్తైదవై ఉయ్యాలో
యుండవే మాతల్లి ఉయ్యాలో

పోయిరా శాంతమ్మ ఉయ్యాలో
పోయిరా మా తల్లి ఉయ్యాలో

పోయి మీ అత్తింట్ల ఉయ్యాలో
బుద్ధి గలిగి ఉండు ఉయ్యాలో


2 కామెంట్‌లు:

  1. మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి

    రిప్లయితొలగించండి
  2. మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి

    రిప్లయితొలగించండి