జయజయ హారతి జననీ పార్వతి
అమృతవర్షిణి రాగం,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
(మంగళహారతులు)
Audio
జయజయ హారతి జననీ పార్వతి
శరణం శుద్దిమతి భగవతి
జయజయ హారతి ….జననీ
చరణం :-
సుందరా వదనా సురనుత చరణా
శ్రీకర సుగుణా భవతరుణా...ఆ ఆఅఆ
జయజయ హారతి జననీ పార్వతి
శరణం శుద్దిమతి భగవతి
జయజయ హారతి జననీ ….
శక్తి స్వరూపిణి ఓంకార భూషిణి
శ్రీంకార కారిణి సామ్రాజ్య పోషణి
జయజయ హారతి జననీ పార్వతి
శరణం శుద్దిమతి భగవతి
జయజయ హారతి జననీ పార్వతి…..ఈఈఈఈఈ
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి