16, ఏప్రిల్ 2020, గురువారం

Namami sadasiva sankaram నామామి సదాశివా శంకరం

నామామి సదాశివా శంకరం
సింధుభైరవి రాగం , ఖండగతి
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
నామామి సదాశివా శంకరం
నమామి మహనీయ గూణాకరం
నామామి సదాశివా శంకరం

చరణం :
భక్త జన సంరక్షణేతి సుపోషిణం
పోషిణం మితభాషిణం సూవేషిణం
శ్వాసితా వరకల్ప సాగిలామాధ్యమం
అక్షరా రూపిణం శ్రీ శివా శంకరం
...నామామి…..

ఢమరు ఖట్వాంగ త్రిశూల పాణిం
శక్తీధరం కుమార సహితం
పంచాననం ఆనంద చిద్రూపం
పంచాక్షరి ప్రతిపాదస రూపం
...నామామి…..

పంచబాణా విధారిణం 
పన్నగాదిప భూషణం మోక్షసౌధం 
దాస వేంకటరత్న దీక్షితముమానం
నమామి సదాశివా శంకరం 

పల్లవి పూర్తిగా….2
నామామి సదాశివా శంకరం...3

1 కామెంట్‌:

  1. మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి

    రిప్లయితొలగించండి