18, జులై 2016, సోమవారం

Sai Sai Ana Na Vantu సాయి సాయి అన నా వంతు

Sai Sai Ana Na Vantu
సాయి సాయి అన నా వంతు

AUDIO


Sai sai ana na vantu
సాయి సాయి అన నావంతు
Nanu samrakskhinchuta ne vantu
నను సంరక్షించుట నీవంతు
sai sai, sai sai
సాయి సాయి, సాయి సాయి


Guruvani talachuta na vantu
గురువని తలచుట నావంతు
nanu gurtuga chuchuta ne vantu
నను గుర్తుగా చూచుట నీ వంతు
Baba ani piluchuta na vantu
బాబా అని పిలుచుట నావంతు
Na badhalu baputa ne vanthu
నా బాధలు బాపుట నీవంతు ...||సాయి||


Ne smarana cheyuta na vantu
నీ స్మరణ చేయుట నావంతు
Nanu challaga chuchuta ne vanthu
నను చల్లగా చూచు నీవంతు
Nee Namame japiyinchuta na vantu
నీ నామమే జపియించుట నావంతు
Nanu ne dari cherchuta ne vanthu
నను నీ దరి చేర్చుట నీవంతు...||సాయి||

1 కామెంట్‌:

  1. నీమంబుగ నిను దలచిన
    ప్రేమంబున గాచెదవట పృధ్విని సాయీ
    క్షేమంబుగ నుంచుకొరకె
    రామంబుగ నీ చరణములు సాయీ!

    రిప్లయితొలగించండి