19, ఆగస్టు 2016, శుక్రవారం

కాశీపురాధీశ్వరి కరుణించు KASIPURADHISWARI



కాశీపురాధీశ్వరి కరుణించు
రచన,  సంగీతం : వేమూరి సరోజనీ శాస్త్రిగారు
ఆదితాళం

కాశీపురాధీశ్వరి కరుణించు
శ్రీకామేశ్వరి రాజరాజేశ్వరి
నిత్యాన్నధానేశ్వరి పరాత్పరి
అన్నపుర్ణేశ్వరి అఖిలాండేశ్వరి
కాశీపురాధీశ్వరి కరుణించు శ్రీకామేశ్వరి

సత్య స్వరూపిణి సదాశివుని రాణి
నిత్య కళ్యాణి దాక్షాయణి
కాశీపురాధీశ్వరి కరుణించు శ్రీకామేశ్వరి

మోక్షప్రదాయిని కాశీవిశాలాక్షి
ఙ్ఞాన బిక్ష నిడి పాలింపుమమ్మా
పదసరోజముల నమ్మితినమ్మా….అమ్మా..
పదసరోజముల నమ్మితినమ్మా
కృపచూడు శంకరి దయాసాగరి

కాశీపురాధీశ్వరి కరుణించు
శ్రీకామేశ్వరి రాజరాజేశ్వరి
నిత్యాన్నధానేశ్వరి పరాత్పరి
అన్నపుర్ణేశ్వరి అఖిలాండేశ్వరి
కాశీపురాధీశ్వరి కరుణించు శ్రీకామేశ్వరి


KASIPURADHISWARI
Rachana, sangeetam : vemuri sarojini sastri garu
Aditalam
Kasipuradhiswari karuninchu
Sri kameswari rajarajeswari
Nityanna Dhaneshwari paratpari
Annapurneshwari akilandeswari
Kasipuradhiswari karuninchu sri kameswari

Sathya Swarupini sadasivuni rani
Nithyakalyani dakshayani
Kasipuradhiswari karuninchu sri kameswari

Moksha Pradayini kasi visalakshi
Gnana bhiksha nidi palimpumamma
Pada saroja mula nammiti amma…..amma…
Pada saroja mula nammiti amma….
Krupschudu sankari dayasagari


Kasipuradhiswari karuninchu
Sri kameswari rajarajeswari
Nityanna Dhaneshwari paratpari
Annapurneshwari akilandeswari
Kasipuradhiswari karuninchu sri kameswari

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి