17, సెప్టెంబర్ 2016, శనివారం

జవ్వాది మెత్తినది JAVVADI METTINADI



జవ్వాది మెత్తినది

ఆనందభైరవి రాగం, ఏకతాళము


జవ్వాది మెత్తినది తన జవ్వనమే జన్నె వట్టినది
జవ్వాది మెత్తినది జవ్వాది మెత్తినది


ముద్దుల మాటలది
చెక్కుటద్దముల కాంతి నలరినది
గద్దరి చూపులదీ తన ఒద్ది చెలియ మీద నొరగున్నది….జవ్వాది…..


పుత్తడి బోలినది తన చిత్తముని సొమ్ము చేసినది
గుత్తపు గుబ్బలది అల చిత్తజుని లెక్కసేయనది….జవ్వాది…..


యెమ్మెలు యెరగనిది తన కెమ్మొవి చిరునవ్వు గెరలున్నది
కమ్ము కొనగ వెంకటరాయ నీ
కమ్మని కౌగిట గలిసున్నది
….జవ్వాది…..


JAVVADI METTINADI

ANANDABHAIRAVI RAGAM ,
EKA TALAM

JAVVADI METTINADI
TANA JAVVANAME JANNE VATTINADI
JAVVADI METTINADI
JAVVADI METTINADI


MUDDULA MATALADHI
CHEKKUTADDALAMULA KANTI NALARINADI
GADDARI CHUPULADI
TANA ODDI CHELIYA MEEDA VORUGUNNADI….JAVVADI…


PUTTADI BOLINADI
TANA CHITTAMUNI
SOMMU CHESINADI
GUTTAPU GUBBALADI
ALA CHITTAJUNI LEKKA SEYANIDI...JAVVADI…


YEMMELU YERAGANIDI
TANA KEMMOVI CHIRUNAVVU GERALUNNADI
KAMMU KONAGA VENKATARAYA NEE
KAMMANI KOUGITA GALISUNNADI
….JAVVADI….

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి