శ్రీ గణేశ శ్రీ గణేశ
శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహిమాం
సిద్ధి బుద్ధి ప్రదాత జయ గణేశ రక్షమాం
SRI GANESHA SRI GANESHA SRI GANESHA PAHIMAAM
SIDDHI BUDDHI PRADATA JAYA GANESHA RAKSHAMAAM
లంబోదర విఘ్నహర హరతనయా పరిపాలయా...శ్రీ గణేశ శ్రీగణేశ…
LAMBODHARA VIGHNA HARA TANAYA PALAYAMAAM..SRI GANESHA…
గజాననా గణనాయక ఆర్తి హరా కరుణాకర...శ్రీ గణేశ శ్రీగణేశ…
GAJANANA GANANAYAKA ARTI HARA KARUNAKARA...SRI GANESHA …
మందగమన స్మిత వదన మూషిక వాహన పాలయ...శ్రీ గణేశ శ్రీగణేశ…
MANDA GAMANA SMITA VADANA MUSHIKA VAHANA PALAYA...SRI GANESHA...
చేత వేడి కుడుము,చెన్నొందు పూమాల,
రిప్లయితొలగించండిఎలుక వాహనమ్ము, యేన్గు మొగము,
పెద్ద చెవులు, బొజ్జ, పెరికిన దంతమ్ము
విఘ్నరాజ! నీకు వేయి నతులు.