7, సెప్టెంబర్ 2016, బుధవారం

శ్రీలక్ష్మి మహలక్ష్మి కరుణించవే SRI LAKSHMI MAHALAKSHMI KARUNINCHAVE

శ్రీలక్ష్మి మహలక్ష్మి కరుణించవే

సంగీతం :  దేవులపల్లి శ్రీదేవి
శెహన రాగం,  ఖండచాపుతాళం

AUDIO

పల్లవి :
శ్రీలక్ష్మి మహలక్ష్మి కరుణించవే
సిరి సంపదల నిచ్చి దీవించవే


చరణం :
క్షీరాబ్ధి కన్యకవు శ్రీవిష్ణుసతి నీవు
చిరశాంతుల తోటి కాపాడవే
వరముల నొసగే వరదాయిని నిరతము వేడితిని నీపాద సన్నిధిని
…..శ్రీలక్ష్మీ….


కరుణాంతరంగిణివి కలువల రాణివి
కలకాలము మాకు తోడుండవే
శుభముల నొసగే శుభదాయిని
ఐదోతనమును నిచ్చి (ఇచ్చి) అనయము బ్రోవవే /నీ చల్లనీ చూపులతో మమ్మూ బ్రోవవే



శ్రీలక్ష్మి మహలక్ష్మి కరుణించవే
సిరి సంపదల నిచ్చి దీవించవే


SRI LAKSHMI MAHALAKSHMI KARUNINCHAVE

SANGEETAM : DEVULAPALLI SRIDEVI
SEHANA RAGAM, KHANDA CHAPU TALAM

PALLAVI :


SRI LAKSHMI MAHA LAKSHMI KARUNINCHAVE
SIRI SAMPADALA NICHI DEVINCHAVE


CHARANAM :


KSHIRABDHI KANYAKAVU SRI VISHNUSATI NEEVU
CHIRA SANTULA TOTI KAAPADAVE
VARAMULA NOSAGE VARADAYINI
NIRATAMU VEDITINI NEE PADA SANNIDHI


KARUNANTATARANGINIVI KALUVALA RANIVI
KALAKALAMU MAKU TODUN DAVEY
SUBHA MULA NOSAGE SUBDA DAYANI
IDOTANAMUNUV LAKSHMI MAHA LAKSHMI KARUNINCHAVE


SRI LAKSHMI MAHA LAKSHMI KARUNINCHAVE
SIRI  NICHI DEVINCHAVE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి