కర్పూర హారతి
కర్పూర హారతి గైకొను పార్వతి
సర్ప భూషణ సఖి సతతము నీ నుతి
…...కర్పూర హారతి……
పంకజ లోచని పాప విమోచని...2
ఓంకార రూపిణి శంకరు రాణి...2
….. కర్పూర హారతి…….
రాజ రాజేశ్వరి రాజిత గుణధరి...2
రామ సహోదరి రత్న కిరిటిధరి...2
…….కర్పూర హారతి……
వేడుక మీరగా వీణలు మీటుచూ...2
ఆడుచు పాడుచు అతివలు ఇచ్చెడి…..2
కర్పూర హారతి గైకొను పార్వతి
సర్ప భూషణ సఖి సతతము నీనుతి
…...కర్పూర హారతి…ఇ ఇ ఇ ఇ ఇ…
KARPURA HARATHIAUDIO
Sindhu bhairavi ragam, . Eka Talam
KARPURA HARATHI GAIKONU PARVATI
SARPA BHUSHANA SAKHI SATATAMU NI NUTI
…...KARPURA HARATHI….
PANKAJA LOCHANI
PAPA VIMOCHANI
OMKARA RUPINI SANKARANI
…..KARPURA HARATHI….
RAJA RAJESWARI
RAJITHA GUNADHARI
RAMA SAHODARI RATNA KIRITIDHARI
...KARPURA HARATHI…..
VEDUKA MEERAGA VEENALU MEETUCHU
AADUCHU PADUCHU ATIVALU ICHHEDI
KARPURA HARARI GAIKONU PARVATI
SARPA BHUSHANA SAKI SATATAMU NI NUTI
…...KARPURA HARATHI….E E E E E…….
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి