8, డిసెంబర్ 2016, గురువారం

చల్లరే రామ చంద్రుని పై పూలు

చల్లరే రామ చంద్రుని పై పూలు

త్యాగరాజ కీర్తన….. ఆహిరి రాగం …..   మిశ్రమ చాపు తాళం  ….. పుష్పయాగము పాట

చల్లరే రామచంద్రుని పై పూలు

సొంపైన మనసుతో ఇంపైన బంగారు వు..
గంపలతో మంచి చంపకములను..

ధాత్రు వినుతుడైన సీతాపతి పైన
చేతులతో పారిజాత సుమములను

ఈ జగతిని దేవ పూజార్హమౌ పూల
రాజిలో మేలైన జాజి సుమములను

ఎన్నరాని జనన మరణములు లేకుండా

మనసారా త్యాగరాజనుతినిపైన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి