Audio
శ్రీ గణనాధ జయగణనాధ
శ్రీ గణనాధ జయ గణనాధ సిధ్ధి వినాయక బుద్ధి ప్రదాయక
…...శ్రీగణనాధ జయగణనాధ….
అద్రిజ నందన ఆశ్రిత రక్షక అఘవినాయక లోకనాయక
…...శ్రీగణనాధ జయగణనాధ….
ముజ్జగంబుల తొలివేలుపువు
ముక్కంటి ప్రియ సుతుడవు నీవు
…...శ్రీగణనాధ జయగణనాధ….
ముదముతో నీ పదముల నమ్మితి
మూషిక వాహన మునిజన వందిత
…...శ్రీగణనాధ జయగణనాధ….
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి