22, ఆగస్టు 2017, మంగళవారం

Vande umanandanam ,వందే ఉమానందనం

వందే ఉమానందనం
గానం : సుబ్బి పద్మావతిగారు
Audio
వందే ఉమా నందనం గజాననం
సుర ముని సేవిత సుముఖ గజానన ….వందే…

విద్యాదాయక బుద్ది ప్రదాయక
సిద్ధి  వినాయక సాయి గజానన
సిద్ధివినాయక పాహి గజాననా
...వందే….

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి