క్రిష్ణం కలయ సఖి
గీత మకరందం గ్రంధం
రచన : నారాయణ తీర్ధ తరంగాలు
ముఖారి రాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
క్రిష్ణం కలయ సఖి సుందరం బాల
క్రిష్ణం కలయ సఖి సుందరం బాల
క్రిష్ణం కలయ సఖి సుందరం
చరణం :
కృష్ణం కథ విషయ తృష్ణం జగత్ప్రభ
విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల
క్రిష్ణం కలయ సఖి సుందరం
నృత్యంతమిహముహు రత్యంత పరిమిత
భృత్యానుకూల మఖిల సత్యం సదా బాలా
క్రిష్ణం కలయ సఖి సుందరం
ధీరం భవ జలధి భారం సకల వేదసారం
సమస్త యోగి ధారం సదా బాల
క్రిష్ణం కలయ సఖి సుందరం
శృంగార రసభర సంగీత సాహిత్య
గంగా లహరి కేళ సంగం సదా బాల
క్రిష్ణం కలయ సఖి సుందరం
అర్ధం శితిలీకృత నర్ధం శ్రీనారాయణ తీర్ధం
పరమ పురుషార్ధం సదా బాలా
క్రిష్ణం కలయ సఖి సుందరం
బాలా క్రిష్ణం కలయ సఖి సుందరం…2.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిCan you please share Thalam for this song?
రిప్లయితొలగించండి