4, మార్చి 2018, ఆదివారం

Nede nede nede mahila dinotsavam నేడే నేడే నేడే మహిళా దినోత్సవం

నేడే నేడే నేడే మహిళా దినోత్సవం
Audio
ఆ….ఆ….ఆ…..ఆ..
.ఆ….ఆ….ఆ…ఆ….ఆ…
.ఆ…..ఆ...ఆ….ఆ….ఆ…
నేడే నేడే
నేడే మహిళా దినోత్సవం
మహిళల శక్తికి జాగృతోత్సవం
మహిళా ఓమహిళా నీశక్తి భళా భళా

సస నిని పప గగ రిరి నినిసా
నిని పప గగ రిరి సా..ని...రి
గగ పప గగ నిని పప సస నిని రిరి
సస గగ రిరి సనిసా..3

అవని అందైనా అంతరిక్షమందైనా
ప్రతి రంగంలో ప్రతిచోట విజయం నీది
నీధైర్యం నీసాహసం నీసమర్ధతా చూసి
అచ్చొరువొంది అభినందించెను ఈ పురుష ప్రపంచం

నేడే మహిళా దినోత్సవం
మహిళల శక్తికి జాగృతోత్సవం
మహిళా ఓమహిళా నీశక్తి భళా భళా


సస నిని పప గగ రిరి నినిసా
నిని పప గగ రిరి సా..ని..రి
గగ పప గగ నిని పప సస నిని రిరి
సస గగ రిరి సనిసా-3

గృహసీమలో గృహలక్ష్మీవి  మమతను పంచె మాతృమూర్తివి
కారుణ్యంలో కనకదుర్గవు కాఠిన్యంలో కాళికవు
ఆడది అంటే అబల కాదని సబల అని నిరూపించు
ఆత్మవిశ్వాసంతో పయనించు పయనించు పయనించు

నేడే నేడే నేడే మహిళా దినోత్సవం
మహిళల శక్తికి జాగృతోత్సవం
మహిళా ఓమహిళా నీశక్తి భళా భళా
భళా భళా..భళా భళా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి