17, ఏప్రిల్ 2018, మంగళవారం

Narayanate namo namo నారాయణతే నమో నమో


నారాయణతే నమో నమో
బేహాగ్ రాగం ,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
AUDIO

నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో  ll

మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ
పరమ పురుష భవబంధ విమోచన
నరమృగశరీర నమో నమో ll

జలధిశయన రవిచంద్ర విలోచన
జలరుహ భవనుత చరణయుగ
బలిబంధన గోపవధూవల్లభ
నలినోదర తే నమో నమో ll

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహనరూప
వేదోధ్ధర తిరు వేంకటనాయక
నాదాప్రియతే నమో నమో
నమో నాదప్రియ తే నమో నమో ll

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి