ఆదిమూలమే
గానం:శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
ఆదిమూలమే మాకు అంగరక్షా….2
శ్రీదేవుడే మాకు జీవరక్షా
మాకు అంగరక్షా...మాకుజీవరక్షా…,2
భుమిదేవి పతియైన పురుషోత్తముడే
మాకు భుమిపై ఏడనున్నా భుమిరక్షా…
ఆమని జలధి సాయి అయిన దేవుడే మాకు
సామీప్యమందున్న జలరక్షా….
మాకు భుమిరక్షా...మాకుజలరక్షా…
ఆదిమూలమే మాకు అంగరక్షా….
లోయుచూ అగ్నిలో యజ్ఙమూర్తి అయిన దేవుడే
ఆయములు తాకకుండా అగ్నిరక్షా…..
వాయుసుతు లేలినట్టి వనజనాభుడే మాకు
వాయువందు కందకుండా వాయురక్షా….
మాకు అగ్నిరక్షా...మాకు వాయురక్షా..
ఆదిమూలమే మాకు అంగరక్షా….
పాదమాకాశమునకు పారిజచే విష్ణువే
గాదిదియై మాకు ఆకాశరక్షా…
సాధించి వేంకటాద్రీ సర్వేశ్వరుడే మాకు
సాధరము మీరినట్టి సర్వరక్షా…ఆకాశరక్షా….మాకు సర్వరక్షా…
ఆదిమూలమే మాకు అంగరక్షా...2
మాకు అంగరక్షా….మాకు జీవరక్షా...3
మాకు సర్వరక్షా…..
...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి