జయ కోదండరామ
రాగం:తిల్లాంగ్ ,తాళం:ఆది/ఏక
స్వర రచన : శ్రీమతి వేమూరి సరోజిని శాస్త్రీగారు
గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
కోరస్ :
జయ జయ రామ …..జానకిరామా
హనుమత్ సేవిత రఘురామ
పల్లవి:
జయ కోదండరామ కరుణించరా……
దశరధ తనయ దయతోడ బ్రోవరా
...జయ కోదండరామ….
జయ జయ రామ …..జానకిరామా
హనుమత్ సేవిత రఘురామ
చరణం:
కళ్యాణరామ కరుణించరారా
తాటక మర్ధన హే రామ రామ
తాపస రక్షక కరుణించరారా
సీతారామ శ్రీరఘురామ
సీతారామ శ్రీరఘురామ
….జయ కోదండరామ కరుణించరా
దశరధ తనయ దయతోడ బ్రోవరా
జయ కోదండరామ….
జయ జయ రామ …..జానకి రామా
హనుమత్ సేవిత రఘురామ
వాలి మదహర హే రామ రామ
వానర రక్షక శ్రీరామ రామ
రావణ సంహార హే రామ రామ
తాడ్బందు పురపతిని పాలించు రామ
తాడ్బందు పురపతిని పాలించు రామ...
(పట్టాభిరామ పాలించరారాపట్టభిరామ పాలించరారా.....)
…..జయ కోదండరామ కరుణించరా
దశరధ తనయ దయతోడ బ్రోవరా
జయ కోదండరామ….
జయ జయ రామ …..జానకిరామా
హనుమత్ సేవిత రఘురామ
హనుమత్ సేవిత రఘురామ
హనుమత్ సేవిత రఘురామ…..
మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి
రిప్లయితొలగించండి