23, ఆగస్టు 2018, గురువారం

Madhava mamava deva Krishna మాధవ మామవ దేవా కృష్ణా

మాధవ మామవ దేవా కృష్ణా
నీలాంబరి రాగం , ఆదితాళం
నారాయణ తీర్థ తరంగాలు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
మాధవ మామవ దేవా కృష్ణా
యాదవ కృష్ణా యదుకుల కృష్ణా

అను పల్లవి :
సాధు జనాధారా సర్వ భావా
మాధవ మామవ దేవా
…...మాధవ మామవ దేవా ….

చరణం :
అంబుజ లోచన కంబు సుభాగ్రీవ
బింబాధరా చంద్ర బింబాననా
చాంపేయ నాసాగ్ర లగ్న సుమౌక్తిక
శారద చంద్ర జనిత మదనా
…...మాధవ మామవ దేవా …..

ఇందిరయా సహ సుందర కృష్ణా
పురందరాధి వంద్యా పద కమల
నందా నందన యోగివర్య దురంధర
నారాయణ తీర్థ మతి విహారా
….మాధవ మామవ దేవా కృష్ణా…..‌

18, ఆగస్టు 2018, శనివారం

రామ చక్కని సీతకి rama chakkani sita ki

రామ చక్కని సీతకి -- GodavariAudio
నీల గగనా ఘనవిచలనా ధరణిజా శ్రీ రమణ
మధుర వదనా నళిన నయనా మనవి వినరా రామా

రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకి

ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటె
చూడలేదని పెదవి చెప్పె చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లనీ రఘురాముడు
రామ చక్కని సీతకి

చుక్కనడిగా దిక్కునడిగా చేమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచె
చూసుకోమని మనసు తెలిపె మనసు మాటలు కాదుగా

రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంక యెవరు మొగుడంట

ఇందువదనా కుందరదనా మందగమనా భామా
ఎందువలన ఇందువదనా ఇంతమదనా ప్రేమా ??

Ehi mudam dehi srikrishna ఏహి ముదం దేహి శ్రీ కృష్ణా

ఏహి ముదం దేహి శ్రీ కృష్ణా
రాగం..ఆనందభైరవి , తాళం...ఆది
నారాయణ తీర్థ తరంగాలు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
ఏహి ముదం దేహి శ్రీ కృష్ణా మాం పాహి
గోపాల బాలా కృష్ణా  కృష్ణా
అను పల్లవి :
నంద గోపా నందన శ్రీ కృష్ణా కృష్ణా యదు
నందన భక్త చందన శ్రీ కృష్ణా కృష్ణా
….ఏహి ముదం దేహి శ్రీ కృష్ణా…
చరణం :
కలభ గతిం దర్శయ శ్రీ కృష్ణా కృష్ణా తవ
కర్ణౌ చలయ శ్రీ కృష్ణా కృష్ణా
ధావ ధావ మాధవ శ్రీ కృష్ణా కృష్ణా నవ్య
నవనీత మాహర శ్రీ కృష్ణా కృష్ణా
….ఏహి ముదం దేహి శ్రీ కృష్ణా…

విక్రమ బలం దర్శయ శ్రీ కృష్ణా కృష్ణా విధి
శక్రాది సన్నుత శ్రీ కృష్ణా కృష్ణా
భవ్య నటనం కురు శ్రీ కృష్ణా కృష్ణా బల
భద్ర సహోదర శ్రీ కృష్ణా కృష్ణా
…..ఏహి ముదం దేహి శ్రీ కృష్ణా…

సాధు సాధు కృత మిహా శ్రీ కృష్ణా కృష్ణా లోక
సాధక హితాయ శ్రీ కృష్ణా కృష్ణా
నారదాది మునిగ్రేయ శ్రీ కృష్ణా కృష్ణా శివ
నారాయణ తీర్థ వరదా కృష్ణా కృష్ణా

…ఏహి ముదం దేహి శ్రీ కృష్ణా
మాం పాహి గోపాల బాల కృష్ణా కృష్ణా….పాహి గోపాల బాల కృష్ణా కృష్ణా….మాం పాహి గోపాల బాల కృష్ణా కృష్ణా….
కృష్ణా కృష్ణా...బాల కృష్ణా కృష్ణా…

13, ఆగస్టు 2018, సోమవారం

Jaya Jaya swam in జయ జయ స్వామిన్

జయ జయ స్వామిన్
నాటరాగం,ఆదితాళం
నారాయణ తీర్థ తరంగాలు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
జయ జయ స్వామిన్ జయ జయ
జయ జయ జితవైరి వర్గ ప్రచండా
జయ జయ గజముఖ జయ వక్రతుండ
…..జయ జయ స్వామిన్ జయ జయ...

చరణం :
మూషిక వాహన మునిజన వంధ్యా
దోషరహిత దళితాసుర బృందా
శేష భూషణ శైవ వారిది చంద్రా
పోషిత పరిజన పుణ్యైక కందా
…..జయ జయ స్వామిన్ జయ జయ….

లంబోదర ధీర లావణ్య సార
కంబు సుధా నిధి కర్పూర గౌర
సాంబ సదాశివ సత్కృతి చతురా
సామవేదహిత సకలాధారా
…..జయ జయ స్వామిన్ జయ జయ….

శక్రాది సురగణ సన్నుత చరణా
శత కుంభ మణి దివ్యాభరణా
ధిక్కృత ఘన విఘ్న తిమిరా వరణా
ధీర నారాయణ తీర్థ సుకరుణా
…..జయ జయ స్వామిన్…….

12, ఆగస్టు 2018, ఆదివారం

Padudama swechageetam పాడుదమా

పాడుదమా స్వేచ్ఛా గీతం
గానం : రెడ్డి ప్రసాద్
Audio
పల్లవి :
పాడుదమా స్వేచ్ఛాగీతం…..
ఎగరేయుదమా జాతి పతాకం...మన జాతీ పతాకం...
దిగంతాల నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతిగౌరవం
….పాడుదమా స్వేచ్ఛాగీతం……

చరణం :
జలియన్ వాలా బాగ్ దురంతపు నెత్తుటిదారల నత్తుకొని ...నెత్తుటిదారల నత్తుకొని
ఉరికొయ్యల చెరసాలల గోడలు దారుణాలు తలకెత్తుకొని….దారుణాలు తలకెత్తుకొని
పోగలిగిన కాలం ఆ...ఆ… పోరాడిన కాలం ఓ….ఓ…..
మరి మరి ఒకపరి తలుచుకొని మృతవీరుల నెదనిది కలుసుకొని
…...పాడుదమా...స్వేచ్ఛాగీతం……,

వందేమాతరమని నినదించిన వీరుల శౌర్యం నందుకొని….వీరుల శౌర్యం నందుకొని
స్వాతంత్ర్యం నా జన్మహక్కని గర్జించిన గళమందుకొని ….గర్జించిన గళమందుకొని
పోరాట బలం...ఆ...ఆ…. స్వాతంత్ర్య ఫలం ఓ….ఓ…
కలకాలం కాపాడుకొని కడుగర్వంగా కొనియాడుకొని
…...పాడుదమా...స్వేచ్ఛాగీతం……,

మన్యెం గుండెలు మంటై రగిలిన విప్లవ జ్యోతియ స్పూర్తియని …..విప్లవ జ్యోతియ స్పూర్తియని
గుండెకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింహముల తెగువగని….తెలుగు సింహముల తెగువగని
చీకటి గుండెలు ఆ….ఆ…..బాకై మెరసిన ఓ….ఓ….
గరిమెళ్ళను గురుతుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని
…...పాడుదమా...స్వేచ్ఛాగీతం……,

జనగణమనమున జాగృతి నింపిన ఝండా గాధలు చెప్పుకొని ….ఝండా గాధలు చెప్పుకొని
జయహే జయ జయహే జయజననీ జయగీతమ్ములు పాడుకొని …..జయగీతమ్ములు పాడుకొని
పావన చరితం ఆ….ఆ….పరిమళ భరితం ఓ….ఓ…
అఖండ భారత ఖండమని అది అక్షయ అమృత భాండమనీ..
…..పాడుదమా...స్వేచ్ఛాగీతం……,

4, ఆగస్టు 2018, శనివారం

Pooraya mamakamam gopala.....పూరయ మమ కామం గోపాలా

పూరయ మమ కామం గోపాలా
బిళహరి రాగం, ఆదితాళం
నారాయణ తీర్థ తరంగాలు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
పూరయ మమ కామం
పూరయ మమ కామం గోపాలా….
పూరయ మమ కామం గోపాలా….
….పూరయ మమ కామం ….

అను పల్లవి :
వారం వారం వందనమస్తుతే
వారిజ దళ నయనా గోపాలా
….పూరయ మమ కామం గోపాలా….

చరణం :
మన్యేత్వామిహ మాధవ దైవం
మాయా స్వీకృత మానుష భావం
ధన్యైరాధృత తత్వ స్వభావం
ధాతారం జగదామతి విభవం
...‌‌‌‌‌….పూరయ మమ కామం గోపాలా….

మత్స్య కూర్మాది దశ మహితవతార
మదనూగ్రహకర మదన గోపాలా
వాత్సల్య పాలిత వరయోగి బృందా
వరనారాయణ తీర్థ వర్థిత మోదా
...‌‌‌‌..‌‌పూరయ మమ కామం గోపాలా….
పూరయ మమ కామం….