23, ఆగస్టు 2018, గురువారం

Madhava mamava deva Krishna మాధవ మామవ దేవా కృష్ణా

మాధవ మామవ దేవా కృష్ణా
నీలాంబరి రాగం , ఆదితాళం
నారాయణ తీర్థ తరంగాలు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
మాధవ మామవ దేవా కృష్ణా
యాదవ కృష్ణా యదుకుల కృష్ణా

అను పల్లవి :
సాధు జనాధారా సర్వ భావా
మాధవ మామవ దేవా
…...మాధవ మామవ దేవా ….

చరణం :
అంబుజ లోచన కంబు సుభాగ్రీవ
బింబాధరా చంద్ర బింబాననా
చాంపేయ నాసాగ్ర లగ్న సుమౌక్తిక
శారద చంద్ర జనిత మదనా
…...మాధవ మామవ దేవా …..

ఇందిరయా సహ సుందర కృష్ణా
పురందరాధి వంద్యా పద కమల
నందా నందన యోగివర్య దురంధర
నారాయణ తీర్థ మతి విహారా
….మాధవ మామవ దేవా కృష్ణా…..‌

1 కామెంట్‌:

  1. మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి

    రిప్లయితొలగించండి