శ్రీమత్ సింహాసనేశ్వరి
శ్రీ లలితా సహస్ర నామాలు
రచన : ముదిగొండ మల్లీశ్వరీగారు.
స్వర రచన : వేమూరి సరోజినీగారు
సింహేద్ర మధ్యమ రాగం….ఆది తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
శ్రీమత్ సింహాసనేశ్వరి సింహవాహిని వారాహి
శ్రీమత్ సింహాసనేశ్వరి సింహవాహిని వారాహి
చరణం :
సర్వ సృష్టికి మూలము నీవే
త్రిపుర సుందరి శ్రీలలితే
సర్వ సృష్టికి మూలము నీవే
త్రిపుర సుందరి శ్రీలలితే
ఆనందామృత వర్షిణివే
ఆనందామృత వర్షిణివే …..
మణిమయ సింహాసనాశీనవే
మణిమయ సింహాసనాశీనవే
…….శ్రీమత్ సింహాసనేశ్వరి సింహవాహిని వారాహి …..
సర్వ సముద్భవ కారిణివే
సర్వ సముద్భవ కారిణివే అంబా….
సర్వ సముద్భవ కారిణివే...
మల్లికా కుసుమ కోమలి శంకరి
మల్లికా కుసుమ కోమలి శంకరి
….శ్రీమత్ సింహాసనేశ్వరి సింహవాహిని వారాహి
శ్రీమత్ సింహాసనేశ్వరి సింహవాహిని వారాహి వారాహి….వారాహి…….
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి