8, డిసెంబర్ 2018, శనివారం

Kailasavasa కైలాసవాసా

కైలాసవాసా
ఆదితాళం , అమృతవర్షిణి రాగం
రచన, స్వర కల్పన : y.రమాప్రభగారు
Audio
పల్లవి :
కైలాసవాసా ఉరగశివా
పార్వతీనాధా పరమశివా
గణనాధార్పిత పూజ్యశివా
కుమార జనక స్కంధశివా
…...కైలాసవాసా…….

చరణం :
మృత్యుంజయ హర దేవశివా
నాగభూషణా నాగశివా
సధ్యోజాత శరణుశివా
వామదేవా వినుతశివా
…..కైలాసవాసా…..

ఈశానాద్భుత వేదశివా
అఘోరాంబుధీ అరుణశివా
తత్పురుషాదా తత్వశివా
నాదామృత ఝరి నాదశివా
హర హర హర మహ దేవశివా
శివశివ శివశివ శరణుశివా
హారహర శివవోం శివశివ హరవోం
హరహర శివశివ నమః శివాయ
…..కైలాసవాసా…...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి