శ్రీరామచంద్రుని సీతాలక్ష్మీ
పెళ్ళి పాటలు, శ్రీరామదాసు నవరత్నాలు,అమ్మవారి పాటలు
కళ్యాణి రాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
పల్లవి :
శ్రీరామచంద్రుని సీతాలక్ష్మీ కళ్యాణ వేడుక కనరండి...2
చరణం :
అంగనలందరూ ముంగిళ్ళలో
రంగు రంగవల్లికలు సింగారించగ
సిగ్గు దొంతరల చిరునగవు మెరయగ
బంగరు మండపము ధగ ధగలాడగా
…..రామచంద్రుని సీతాలక్ష్మీ కళ్యాణ వేడుక కనరండి…..
మంగళసూత్రము మగువకు అలంకరింప
భూసురోత్తములు ఆశీస్సులనొసగ
వధువరులిరువురి మస్తకంబులపై
ముత్యాల తలంబ్రాల జల్లులు కురియంగా..
….రామచంద్రుని సీతాలక్ష్మి
కళ్యాణ వేడుక కనరండి…..
మల్లెలు మొల్లలు సంపెంగ జాజుల
మాలలు గళమున శోభిల్లు చుండగా
మంగళాంగులు మంగళమని పాడ
మంగళగౌరి సుమంగళిగా దీవించ...
…..రామచంద్రుని సీతాలక్ష్మీ కళ్యాణ వేడుక కనరండి...2
కళ్యాణ వేడుక కనరండి...2
మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి
రిప్లయితొలగించండిమీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి
రిప్లయితొలగించండిఅందుబాటులో ఉన్న అన్ని రుణ సేవలు
రిప్లయితొలగించండివాణిజ్య రుణాలు
వ్యక్తిగత రుణాలు
వ్యాపార రుణాలు
పెట్టుబడి రుణాలు
అభివృద్ధి రుణాలు
సముపార్జన రుణాలు
నిర్మాణ రుణాలు
వ్యాపార రుణాలు మరియు మరిన్ని:
వాట్సాప్ +91 9233195020 ద్వారా కాల్ చేయండి లేదా మమ్మల్ని జోడించండి
మమ్మల్ని సంప్రదించండి : clemalphafinance@gmail.com
మిస్టర్ క్లెమ్ ఆల్ఫా
ఆర్థిక ప్రణాళిక రుణ సంస్థ
రిప్లయితొలగించండిమీకు ఆర్థిక సహాయం కావాలా? మీరు ఏదైనా ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా లేదా మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు నిధులు కావాలా? మీ రుణాన్ని పరిష్కరించడానికి లేదా మీ బిల్లులను చెల్లించడానికి లేదా మంచి వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు నిధులు కావాలా? మీకు తక్కువ క్రెడిట్ స్కోరు ఉందా మరియు స్థానిక బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల నుండి మూలధన సేవలను పొందడం కష్టమని మీరు భావిస్తున్నారా? మా కంపెనీ నుండి ఆర్థిక సేవలను పొందే అవకాశం ఇక్కడ ఉంది. మేము వ్యక్తులకు ఈ క్రింది ఆర్థిక సహాయం అందిస్తున్నాము- *వాణిజ్య ఆర్థికం *వ్యక్తిగత ఆర్థికం *వ్యాపార ఆర్థికం *నిర్మాణ ఆర్థికం *వ్యాపార ఆర్థికం మరియు మరిన్ని: మరిన్ని వివరాల కోసం. ద్వారా నన్ను సంప్రదించండి. EMAIL మాకు ఈమెయిల్ చేయండి: clemalphafinance@gmail.com నగదు కోరుకునే వారందరూ మమ్మల్ని సంప్రదించాలి Whats App +91 9233195020