30, ఆగస్టు 2019, శుక్రవారం

Vande mangalakarini వందే మంగళకారిణి

వందే మంగళకారిణి
మధ్యమావతి రాగం , ఏకతాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
( అమ్మవారి పాటలు )
Audio
వందే మంగళకారిణి
వర్ణాలంకృత రాగిణి
చిన్ముద్రాంకిత హాసిని
శ్రీదుర్గే నమోస్తుతే
నమోస్తుతే నమోస్తుతే శ్రీదుర్గే నమోస్తుతే

భవభయరోగ హారిణి
ఆనందామృత దాయిని
కృపాకరి కాత్యాయని
శ్రీదుర్గే నమోస్తుతే
నమోస్తుతే నమోస్తుతే శ్రీదుర్గే నమోస్తుతే

పదకవితా ప్రసాదిని
సప్తస్వర విరాజిని
నాద లయాత్మక రూపిణి
శ్రీదుర్గే నమోస్తుతే
నమోస్తుతే నమోస్తుతే శ్రీదుర్గే నమోస్తుతే

మహాశక్తి స్వరూపిణి
మాయారూపధారిణి
మారరంజని జననీ
శ్రీదుర్గే నమోస్తుతే
నమోస్తుతే నమోస్తుతే శ్రీదుర్గే నమోస్తుతే

కలికల్మష వినాసిని
బహుబాధా నివారిణి
సకల సౌభాగ్యదాయిని
శ్రీదుర్గే నమోస్తుతే
నమోస్తుతే నమోస్తుతే శ్రీదుర్గే నమోస్తుతే

రత్నఖచిత సింహాసిని
స్వర్ణాభరణ విభూషిణి
ఇంద్రకీలాద్రి వాసిని
శ్రీదుర్గే నమోస్తుతే
నమోస్తుతే నమోస్తుతే శ్రీదుర్గే నమోస్తుతే
నమోస్తుతే నమోస్తుతే శ్రీదుర్గే నమోస్తుతే శ్రీదుర్గే నమోస్తుతే….శ్రీదుర్గే నమోస్తుతే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి