పాహిమాం జ్ఞాన సరస్వతి
సరస్వతీ రాగం ,
రచన :విష్ణు ప్రియ
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
(అమ్మవారి పాటలు)
Audio
పల్లవి :
పాహిమాం జ్ఞాన సరస్వతి
దేహిమే సకల విద్యా సంస్కృతి
యాదేవి భారతి దేహిమే సదా కృపాభగవతి
పాహిమాం జ్ఞాన సరస్వతి
చరణం :
అక్షరదాయిని ఆగమశాసిని
ఇహఫలదాయకి ఈశ్వర వినుతే
ఉన్నతోన్నత ఓంకారిణి ఋగ్యజుసామ రూపిణి
….పాహిమాం జ్ఞాన సరస్వతి…..
కచ్చపి వీణా వినోదిని
గోదావరి తట నివాసిని
సంగీతామృత విభావరి
సారస్వత ప్రభాకరి
….పాహిమాం జ్ఞాన సరస్వతి
దేహిమే సకల విద్యా సంస్కృతి
పాహిమాం జ్ఞాన సరస్వతి…..3
In English please
రిప్లయితొలగించండి