31, అక్టోబర్ 2019, గురువారం

Chinmaya jyotirmaya చిన్మయ జ్యోతిర్మయ


చిన్మయ జ్యోతిర్మయ
రచన ; సామవేదం షణ్ముఖ శర్మగారు
శివ పదం లోనిది
సంగీతం : బాలక్రిష్ణ ప్రసాద్ గారు
రాగం: కాపి రాగం , ఆది తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
చిన్మయ జ్యోతిర్మయ లింగం
చింతయామి విశ్వేశ్వర లింగం

చరణం :
అంబర భావ చిదంబరలింగం
శ్రీకాళహస్తి పావనలింగం
అరుణమచల మరుణాచలలింగం
ఏకాంబరేశ్వర పృథ్వీలింగం
….చిన్మయ…..

జంబుకేశముజ్వల జలలింగం
పంచభూత మూలం పరలింగం
గంగా జలాభిషిక్త శుభాంగం      షణ్ముఖార్చితం శాంభవలింగం
…..చిన్మయ జ్యోతిర్మయ లింగం
చింతయామి విశ్వేశ్వర లింగం….

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి