28, ఏప్రిల్ 2020, మంగళవారం

Sweet corn break fast స్వీట్ కార్న్ తో బ్రేక్ ఫాస్ట్


Ingredients:

Thalimpu ginjalu... 2 spoons.
Onion......1
green mirchi....2 to 4.
karvepaku...konchem
Coriander...konchem
Salt...thaginantha
sweet corn seeds..2 cups.
oil.... 2 spoons
......................................
Preparation.

Sweet corn just 2 rounds mixie vesukoni pakka na pettu kovali. kacha pachha ga vesu kovali. Paste avvakudadu. 
Stove veliginchi bandi pettu koni  oil vesukoni oil heat ayyaka thalimpu ginjalu vesukoni, vegaka cut chesu konna onions, green mirchi vesukovali. Avi vegaka karivepaku vesi, konchem ga naligina sweet corn kuda vesukovali. thaginantha salt vesukoni, kalipi  konchem water challi mutha pettukovali. 2 minutes lo maggi pothundi. serving plate loki theesukoni...coriander tho garnish chesukunte...
tasty...sweet corn breakfast ready. 👍🏻😃 పద్మావతిగారు చేసిన యమ్మి యమ్మి స్వీట్ కార్న్ బ్రేక్ ఫాస్ట్ రెఢి

25, ఏప్రిల్ 2020, శనివారం

Emi niddirinchevu ఏమి నిద్దిరించేవు

ఏమి నిద్దిరించేవు
రాగం: వసంత , తాళం : ఖండచాపు
స్వర రచన : సత్తిరాజు వేణు మాధవ్ గారు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు

పల్లవి :
ఏమి నిద్దిరించేవు ఎందాకాను
కామించి బ్రహ్మాదులెల్ల కాచుకున్నారిదివో

చరణం :
ఉలుగాలు పచ్చళ్ళు బోనము వెట్టినరిదే
వెలయు ధనుర్మాస వేళయునిదే
బలసి సంకీర్తనపరులు పాడేరిదే...
జలజాక్షుడా లేచి జలకమాడుమయ్యా
…..ఏమి నిద్దిరించేవు ఎందాకాను….

తోడనే గంధాక్షతలు ధూప దీపాలివిగో
కూడిన విప్రుల వేదా ఘోషణలివే
వాడు దేర పూజించవలె కమ్మపువ్వులివే
వీడెనిదె కొలువుకు విచ్చేయవయ్యా
….ఏమి నిద్దిరించేవు ఎందాకాను…..

చదివేరు వైష్ణవులు సారె తిరువాముడిదే
కలసి శ్రీసతి ముందే కాచుకున్నది
అదనాయ శ్రీవేంకటాధిప మాచరపిదే
ఎదుట నిన్నటి మాపే ఈయకుంటివయ్యా
.
…...ఏమి నిద్దిరించేవు ఎందాకాను
కామించి బ్రహ్మాదులెల్ల కాచుకున్నారిదివో
ఏమి నిద్దిరించేవు ఎందాకాను…...

Adi Na aparada అది నా అపరాధ మిది

అది నా అపరాధ మిది
వితాపి రాగం,ఆదితాళం
స్వర రచన : సత్తిరాజు వేణుమాధవ్ గారు
గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :-
అది నా అపరాధ మిది నా అపరాధం….
అది నా అపరాధ మిది నా అపరాధం
అదియు నిదియు నా అపరాధము

చరణం :-
నెరయ రూపము లెల్ల నీరూపమే కా...
నెరయ నియతి అపరాధము
పరిపూర్ణుడగు నిన్ను పరిచెన్నునిగా
అరయుట అదినా అపరాధము.
…...అది నా అపరాధ మిది నా అపరాధం
అదియు నిదియు నా అపరాధము
అది నా అపరాధ మిది నా అపరాధం….

ఈడెరగక వేంకటేశుడా నిను
కొనియాడుట అది నా అపరాధము
ఏడ చూచినా నా ఎదుర నుండగా నిను
ఆడ నీడ వెదకుట అపరాధము
…అది నా అపరాధ మిది నా అపరాధం
అదియు నిదియు నా అపరాధము….

అదియు నిదియు నా అపరాధము….3
హరీ…..‌.‌.‌‌‌‌‌‌‌‌‌‌

Saranu saranu surendra శరణు శరణు సురేంద్ర సన్నుత

శరణు శరణు సురేంద్ర సన్నుత
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
మాతృక : తాళ్ళపాక శేషాచార్యల (వ్రాతపత్రి)

Audio
శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర
శరణు వెంకటనాయకా

కమలధరుడును కమలమిత్రుడు
కమలశత్రుడు పుత్రుడు
క్రమముతో మీకొలువు కిప్పుడు
కాచినా రెచ్చరికయా

అనిమిషేంద్రులు మునులు
దిక్పతులమర కిన్నర సిద్ధులు
ఘనతతో రంభాదికాంతలు
కాచినా రెచ్చరికయా

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు
నిన్ను గొలువగ వచ్చిరీ
విన్నపము వినవయ్య
తిరుపతి వేంకటాచలనాయకా

21, ఏప్రిల్ 2020, మంగళవారం

Rice seviya రైస్ సేవియా

రైస్ సేవియా రెసిపి :-
Idi super markets lo dorukuthundi. Okkasari hotwater lo vesi ventaney theeseyyali. Chala softga vuntayi. Mookudulo neyyi , jeedipappu, jeelakarra,pacchi mirchi, karivepaku vesi danchina lavangam,jajipuvvu grindi chesi, aa podi , frsh kobbari thurumu vesi veyinchukovali. Dantlo water lonchi strain chesin ee sevai vesi ,salt vesi, noodles vlags soft ga mix cheyyali.anthey ready. Summer lo chala hayiga vuntundi. No oil food
మేడమ్ చేసిన హెల్దీ రైస్ సేవియా రెఢీ

19, ఏప్రిల్ 2020, ఆదివారం

Challah sankati...చల్ల సంకటి

చల్ల సంకటి….
పుల్ల పుల్లగా… ఎండాకాలంలో కడుపు చల్ల చల్లగా
.Pullati majjiga 4 cups avthi 1 cup biyyam pindi r Ragi pindi . Chinnaga cut chesukunna pachi mirchi allam karivepaku n koncham jeera , senaga pappu n salt annivesi vndarakunda chinna flame pain kaluputu vndali.
Koncham ekkuva time vnchiteni attula teyyadaniki vastundi. Neyyi rasina pallemlo vesi challa baddataruvatha cut chesi teyyatame 😊challa sankati ready.

18, ఏప్రిల్ 2020, శనివారం

Karunarasakshya కరుణారసాక్షాయ

కరుణారసాక్షాయ
  త్యాగరాజ కృతి
నౌకాచరితములోనిది
రాగం : ఘంటారాగం , తాళం : ఖండచాపు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
(మంగళహారతులు)
Audio
పల్లవి :
జయమంగళం నిత్య శుభమంగళం

చరణం :
కరుణారసాక్షాయ కామారి వినుతాయ
తరుణారుణాతి సుందర పదాయ
నిరుపమ శరీరాయ నిఖిలాగమ చరాయ
సురవినుత చరితాయ సువ్రతాయ
….జయమంగళం నిత్య శుభమంగళం...2

కుందసుమరదనాయ కుంభజ సుగేయాయ
మందరాగధరాయ మాధవాయ
కందర్ప జనకాయ కామిత సుఫలదాయ
బృందారకారాతి భీకరాయ
….జయమంగళం నిత్య శుభమంగళం...2

సర్వలోక హితాయ సాకేత సదనాయ 
నిర్వికారాయ మానిత గుణాయ
సార్వభౌమాయ పోషిత త్యాగరాజాయ
నిర్వాణ ఫలదాయ నిర్మలాయ
...జయమంగళం నిత్య శుభమంగళం..2
శుభమంగళం...2

Jayajaya harati janani parvati జయజయ హారతి జననీ పార్వతి

జయజయ హారతి జననీ పార్వతి
అమృతవర్షిణి రాగం,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
(మంగళహారతులు)
Audio
జయజయ హారతి జననీ పార్వతి
శరణం శుద్దిమతి భగవతి
జయజయ హారతి ….జననీ

చరణం :-
సుందరా వదనా సురనుత చరణా
శ్రీకర సుగుణా భవతరుణా...ఆ ఆఅఆ
జయజయ హారతి జననీ పార్వతి
శరణం శుద్దిమతి భగవతి
జయజయ హారతి జననీ ….

శక్తి స్వరూపిణి ఓంకార భూషిణి
శ్రీంకార కారిణి సామ్రాజ్య పోషణి
జయజయ హారతి జననీ పార్వతి
శరణం శుద్దిమతి భగవతి
జయజయ హారతి జననీ పార్వతి…..ఈఈఈఈఈ


16, ఏప్రిల్ 2020, గురువారం

Chiluka rekkala resipi చిలక రెక్కలు రెసిపి


చిలక రెక్కలు రెసిపి
Chilaka rekkalu sweet.        
Godhuma pindi r maida pindi tho puri pindi la tadupukovali . Tadepetappudu koncham palu kuda vesuko vochu.
Puri la koncham egg shape lo chesukoni chinna ga 👆ala frills petti madhya lo gattiga vidipokunda press cheyyali. 
Vetini oil lo gani ghee lo gani fry chsukoni panchadara pakamlo gani leka vedi meda panchara power kani challochu . 
Paina elaichi powder gasalu endu kobbari turumu challu kovali ante chelakarekkalu tayyar 💐
టేస్టీ టేస్టీ చిలక రెక్కలు రెఢీ..

Namami sadasiva sankaram నామామి సదాశివా శంకరం

నామామి సదాశివా శంకరం
సింధుభైరవి రాగం , ఖండగతి
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
నామామి సదాశివా శంకరం
నమామి మహనీయ గూణాకరం
నామామి సదాశివా శంకరం

చరణం :
భక్త జన సంరక్షణేతి సుపోషిణం
పోషిణం మితభాషిణం సూవేషిణం
శ్వాసితా వరకల్ప సాగిలామాధ్యమం
అక్షరా రూపిణం శ్రీ శివా శంకరం
...నామామి…..

ఢమరు ఖట్వాంగ త్రిశూల పాణిం
శక్తీధరం కుమార సహితం
పంచాననం ఆనంద చిద్రూపం
పంచాక్షరి ప్రతిపాదస రూపం
...నామామి…..

పంచబాణా విధారిణం 
పన్నగాదిప భూషణం మోక్షసౌధం 
దాస వేంకటరత్న దీక్షితముమానం
నమామి సదాశివా శంకరం 

పల్లవి పూర్తిగా….2
నామామి సదాశివా శంకరం...3

15, ఏప్రిల్ 2020, బుధవారం

Basundi బాసుంది


ప్రీతిక చేసిన
Basundi recipe
Method:
1.Boil 1litre milk in a thick bottomed pan, till it thickens.
2.Add 4 to 5 tbsp of sugar, according to your taste. 
3.Give it a good mix. 
4.Add powdered cardomom and few strands of saffron.(This is purely optional)
5.Chill and serve.
ఎంతో రుచికరమైన బాసుంది రెఢీ.

14, ఏప్రిల్ 2020, మంగళవారం

Nigama nigamanta varnita నిగమ నిగమాంత వర్ణిత

నిగమ నిగమాంత వర్ణిత
రచన : అన్నమాచార్యలవారు
స్వర రచన : ఆనందభట్టార్ గారు
రాగం : హిందోళం,తాళం : ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడ శ్రీనారయణా
నారాయణ...శ్రీమన్నారాయణా..2

చరణం :
దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బీయ
నోపక కదా నన్ను నొడబరపుచు
పైపైనె సంసార బంధముల గట్టేవు
నాపలుకు చెల్లునా నారాయణా

చీకాకు పడిన నాచిత్తశాంతము సేయ
లేకకా నీవు బహులీల నన్ను
కాకుసేసెదవు బహుకర్మముల బడువారు
నాకొలదివారలా నారాయణా

వివిధ నిర్భంధముల వెడలద్రోయక నన్ను
భవసాగరముల తడబడ జేతువా
దివిజేంద్ర వంద్య శ్రీతిరువేంకటాధీశ
నవనీతచోర శ్రీనారాయణా

Panipoori పానీపూరి

పానీపురి రెసిపి
పూరీలు చేసేవిధానం:-
1 cup suji, 3 spoons maida or atta , cooking soda ,salt vesi hot water tho konchem ekkuva sepu smoothga dough vachentha varaku kalipi konchem oil vesukuni Malli kalipi, wet cloth tho cover chesi half an hour vunchali. Tharvatha pedda rotila vothukuni( dusting avasaram ledu) chinna muthatho chinna chinna puris la cut chesukovali. 2 rupee coin antha thickness vundali. High flame lo vunchukuni puris fry cheyyali

పానీ తయారీ విధానం:-
Kothimeera oka katta, pudina oka katta, chinna Allam mukka, pachi mirchi ( manaki kaaram ela kavalanukuntey antha) ,vuntey black salt or normal salt annee kalipi grind chesi vadakattali. Danilo chintha pandu rasam, half nimmakaya, kaaram, chat masala,  jeerapowder , dhaniya powder annee kalupukovali

కర్రీ తయారి :-
dry batani nanabetti, adi, alu boil chesukovali.avi baga mash chesukoni, Andulo konni pachi vullipayamukkalu,  karam, chat masala,garam masala, dhaniya powder, jeera powder, aamchur , kothimeera, salt annee kalupukuni pan meeda vedichestu...purilo fill chesukuni, green water and onion pieces tho thineyyadamey

ఇలా మనమే తయారు చేసుకొని తింటే ఆ మజానే 
మేడమ్ తయారు చేసిన యమ్మి పానీపురి రెసిపి ఇదే..

13, ఏప్రిల్ 2020, సోమవారం

Karivepaku karam,కరివేపాకు కారం

కరివేపాకు కారం
Karivepaaku, munagaaku konchem dry roast cheyali.
 Pallillu kooda dry roast and coarse gaa grind chesukovali.
Red chillies , daniya, jeera, oil lo fry
Anni + chinna ulli Inka konchem chintha Pandu,salt
Vesi grind cheyatame.
అరుణగారు చేసిన ఘుమ ఘుమలాడే కరివేపాకు కారం రెఢీ.