18, ఏప్రిల్ 2020, శనివారం

Karunarasakshya కరుణారసాక్షాయ

కరుణారసాక్షాయ
  త్యాగరాజ కృతి
నౌకాచరితములోనిది
రాగం : ఘంటారాగం , తాళం : ఖండచాపు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
(మంగళహారతులు)
Audio
పల్లవి :
జయమంగళం నిత్య శుభమంగళం

చరణం :
కరుణారసాక్షాయ కామారి వినుతాయ
తరుణారుణాతి సుందర పదాయ
నిరుపమ శరీరాయ నిఖిలాగమ చరాయ
సురవినుత చరితాయ సువ్రతాయ
….జయమంగళం నిత్య శుభమంగళం...2

కుందసుమరదనాయ కుంభజ సుగేయాయ
మందరాగధరాయ మాధవాయ
కందర్ప జనకాయ కామిత సుఫలదాయ
బృందారకారాతి భీకరాయ
….జయమంగళం నిత్య శుభమంగళం...2

సర్వలోక హితాయ సాకేత సదనాయ 
నిర్వికారాయ మానిత గుణాయ
సార్వభౌమాయ పోషిత త్యాగరాజాయ
నిర్వాణ ఫలదాయ నిర్మలాయ
...జయమంగళం నిత్య శుభమంగళం..2
శుభమంగళం...2

1 కామెంట్‌:

  1. మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి

    రిప్లయితొలగించండి