26, మే 2020, మంగళవారం

Ambuja vasini అంబుజ వాసిని

అంబుజ వాసిని

హమీర్ కళ్యాణీ రాగం,ఆదితాళం

గానం :శ్రీమతి  కాశా ప్రీతిక

Audio

అంబుజ వాసిని సుందరి వాణి

సరస్వతిదేవి నమోస్తుతే

పుస్తకధారిణి బుద్ది ప్రదాయిని

వీణాపాణి త్రినయని పాహి

వేదశాస్త్రనుతే విధి ప్రియ శుభకే

విద్యా వారిధి పాహి పాహి

1 కామెంట్‌:

  1. మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి

    రిప్లయితొలగించండి