సాయి నామమెంతో
మోహనరాగం, ఏకతాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
(సాయి సుధామృతం)
పల్లవి :
యి నామమెంతో మధరం మధురం
సకల జనులకెంతో ఆదరం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
చరణం :
మనసులను దోచిన నామం
మరువలేని నామం
మమతలను పంచిన నామం
మోక్షమొసగెడి నామం
...సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం….2
దీనులను బ్రోచిన నామం
ధర్మము కాపాడిన నామం
దానముల నొసగిన నామం
ధరిత్రిని ఏలిన నామం
…..సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం...2
కురణులను బ్రోచిన నామం
కష్టము దరి చేర్చని నామం
కోరికలీడేర్చిన నామం
కోటిపుణ్య ఫలమీ నామం
…..సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం...2
బ్రతుకు బాట చూపెడి నామం
భవబంధ విముక్తి నామం
భేద భావ మోప్పని నామం
భక్తుల కాపాడు నామం
…..సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం...2
సాయి నామమెంతో మధరం మధురం
సకల జనులకెంతో ఆదరం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం ….3
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి