30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

గంగా స్తోత్రం


గంగా స్తోత్రం
దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే |
శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే || ౧ ||
భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః |
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానమ్ || ౨ ||
హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే |
దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారమ్ || ౩ ||
తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్ |
మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః || ౪ ||
పతితోద్ధారిణి జాహ్నవి గంగే ఖండిత గిరివరమండిత భంగే |
భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువన ధన్యే || ౫ ||
కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే |
పారావారవిహారిణి గంగే విముఖయువతి కృతతరలాపాంగే || ౬ ||
తవ చేన్మాతః స్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః |
నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే || ౭ ||
పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే |
ఇంద్రముకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే || ౮ ||
రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపమ్ |
త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే || ౯ ||
అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే |
తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః || ౧౦ ||
వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః |
అథవాశ్వపచో మలినో దీనస్తవ న హి దూరే నృపతికులీనః || ౧౧ ||
భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే |
గంగాస్తవమిమమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యమ్ || ౧౨ ||
యేషాం హృదయే గంగా భక్తిస్తేషాం భవతి సదా సుఖముక్తిః |
మధురాకంతా పంఝటికాభిః పరమానందకలితలలితాభిః || ౧౩ ||
గంగాస్తోత్రమిదం భవసారం వాంఛితఫలదం విమలం సారమ్ |
శంకరసేవక శంకర రచితం పఠతి సుఖీః తవ ఇతి చ సమాప్తః || ౧౪ ||

27, సెప్టెంబర్ 2016, మంగళవారం

మాయే అభయే

మాయే అభయే
మాయే అభయే మహేషజాయే
మామవ కరుణ రస హృదయే
కలయే మనోజ్ఞ మౌక్తిక ఛాయే
రాకా శశి నిభ కాంతి మయే

విజయే వీణ శంఖు వేణు
మురజ మృదంగ నాదప్రియే
గాయే ఋగ్ యజు సామాధర్వ
వేద సుధా రస దివ్య కావ్యే

ఉదయే హిమగిరి తనయే ఊర్జిత
వారణాశి నగరాంతరాలయే
జ్ఞేయేఈశ్వర కటాక్ష నిలయే
అన్నపూర్ణాశ్వర్ధ నామధేయే

మరకత వజ్ర నాగ కుండల
సువర్ణ మాల మణి నిలయే
పరిమళ కుంకుమ విభూతి చందన
అలంకృతా లావణ్య మయే

ఆయే భవాబ్ధి తరుణోపాయే
జాగ్ర స్వప్న సుశుప్తి తురీయే
ధ్యేయే మునిజన వినుతే సదయే
పద్మార్చిత శుభ పాదద్వయే

మాయే అభయే మహేషజాయే
మామవ కరుణ రస హృదయే
మామవ కరుణ రస హృదయే
మామవ కరుణ రస హృదయే

25, సెప్టెంబర్ 2016, ఆదివారం

శ్రీ తులసీ స్తోత్రమ్


॥ శ్రీతులసీ స్తోత్రమ్ ॥

 Audio

జగద్ధాత్రి! నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే ।
యతో బ్రహ్మాదయో దేవాః సృష్టి స్థిత్యన్తకారిణః ॥

నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే ।
నమో మోక్షప్రదే దేవి నమః సమ్పత్ప్రదాయికే ॥

తులసీ పాతు మాం నిత్యం సర్వాపద్భ్యోఽపి సర్వదా ।
కీర్తితాపి స్మృతా వాపి పవిత్రయతి మానవమ్ ॥

నమామి శిరసా దేవీం తులసీం విలసత్తనుమ్ ।
యాం దృష్ట్వా పాపినో మర్త్యా ముచ్యన్తే సర్వకిల్బిషాత్ ॥

తులస్యా రక్షితం సర్వం జగదేతచ్చరాచరమ్ ।
యా వినిహన్తి పాపాని దృష్ట్వా వా పాపిభిర్నరైః ॥

నమస్తులస్యతితరాం యస్యై బద్ధాఞ్జలిం కలౌ ।
కలయన్తి సుఖం సర్వం స్త్రియో వైశ్యాస్తథాఽపరే ॥

తులస్యా నాపరం కిఞ్చిద్దైవతం జగతీతలే ।
యథా పవిత్రితో లోకో విష్ణుసఙ్గేన వైష్ణవః ॥

తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యారోపితం కలౌ ।
ఆరోపయతి సర్వాణి శ్రేయాంసి వరమస్తకే ॥

తులస్యాం సకలా దేవా వసన్తి సతతం యతః । అతస్తామర్చయేల్లోకే సర్వాన్ దేవాన్ సమర్చయన్ ॥

నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమవల్లభే ।
పాహి మాం సర్వ పాపేభ్యః సర్వసమ్పత్ప్రదాయికే ॥

ఇతి స్తోత్రం పురా గీతం పుణ్డరీకేణ ధీమతా ।
విష్ణుమర్చయతా నిత్యం శోభనైస్తులసీదలైః ॥

తులసీ శ్రీర్మహాలక్ష్మీర్విద్యావిద్యా యశస్వినీ ।
ధర్మ్యా ధర్మాననా దేవీ దేవీదేవమనఃప్రియా ॥

లక్ష్మీప్రియసఖీ దేవీ ద్యౌర్భూమిరచలా చలా ।
షోడశైతాని నామాని తులస్యాః కీర్తయన్నరః ॥

లభతే సుతరాం భక్తిమన్తే విష్ణుపదం లభేత్ ।
తులసీ భూర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీర్హరిప్రియా ॥

తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే ।
నమస్తే నారదనుతే నారాయణమనఃప్రియే ॥

ఇతి శ్రీపుణ్డరీకకృతం తులసీస్తోత్రమ్ సమ్పూర్ణమ్ ॥

17, సెప్టెంబర్ 2016, శనివారం

జవ్వాది మెత్తినది JAVVADI METTINADI



జవ్వాది మెత్తినది

ఆనందభైరవి రాగం, ఏకతాళము


జవ్వాది మెత్తినది తన జవ్వనమే జన్నె వట్టినది
జవ్వాది మెత్తినది జవ్వాది మెత్తినది


ముద్దుల మాటలది
చెక్కుటద్దముల కాంతి నలరినది
గద్దరి చూపులదీ తన ఒద్ది చెలియ మీద నొరగున్నది….జవ్వాది…..


పుత్తడి బోలినది తన చిత్తముని సొమ్ము చేసినది
గుత్తపు గుబ్బలది అల చిత్తజుని లెక్కసేయనది….జవ్వాది…..


యెమ్మెలు యెరగనిది తన కెమ్మొవి చిరునవ్వు గెరలున్నది
కమ్ము కొనగ వెంకటరాయ నీ
కమ్మని కౌగిట గలిసున్నది
….జవ్వాది…..


JAVVADI METTINADI

ANANDABHAIRAVI RAGAM ,
EKA TALAM

JAVVADI METTINADI
TANA JAVVANAME JANNE VATTINADI
JAVVADI METTINADI
JAVVADI METTINADI


MUDDULA MATALADHI
CHEKKUTADDALAMULA KANTI NALARINADI
GADDARI CHUPULADI
TANA ODDI CHELIYA MEEDA VORUGUNNADI….JAVVADI…


PUTTADI BOLINADI
TANA CHITTAMUNI
SOMMU CHESINADI
GUTTAPU GUBBALADI
ALA CHITTAJUNI LEKKA SEYANIDI...JAVVADI…


YEMMELU YERAGANIDI
TANA KEMMOVI CHIRUNAVVU GERALUNNADI
KAMMU KONAGA VENKATARAYA NEE
KAMMANI KOUGITA GALISUNNADI
….JAVVADI….

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

క్షీరాబ్ధి కన్యకకుKSHIRABDHI KANYAKAKU


క్షీరాబ్ధి కన్యకకు

మధ్యమావతిరాగం, ఆదితాళము
గానం :శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు AUDIO

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం


జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కర్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం


చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం


పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కఁదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
    
★★★


KSHIRABDHI KANYAKAKU


KSHIRABDHI KANYAKAKU SRI MAHALAKSHMIKINI
NIRAJALAYAMUNAKU NEERAJANAM


JALAJAKSHI MOMUNAKU JAKKAVA KUCHAMBULAKU
NELAKONNA KARPURAPU NEERAJANAM
ALIVENI TURUMUNAKU HASTA   KAMALAMBULAKU
NILUVU MANIKYAMULA NEERAJANAM


CHARANA KISALAYA MULAKU SAKIYARAMBHORULAKU
NIRATAMAGU MUTTELA NEERAJANAM
ARIDI JAGHANAMBUNAKU ATIVA NIJANABHIKINI
NIRATI NANAVARNA NEERAJANAM


PAGATU SRI VENKATESU PATTAPU RANIYAI
NEGADU SATI KALALAKUNU NEERAJANAM
JAGARI NALAMELMANGA CHAKKADANAMULAKELLA
NEGUDU NIJA SOBHANAPU NEERAJANAM

7, సెప్టెంబర్ 2016, బుధవారం

శ్రీలక్ష్మి మహలక్ష్మి కరుణించవే SRI LAKSHMI MAHALAKSHMI KARUNINCHAVE

శ్రీలక్ష్మి మహలక్ష్మి కరుణించవే

సంగీతం :  దేవులపల్లి శ్రీదేవి
శెహన రాగం,  ఖండచాపుతాళం

AUDIO

పల్లవి :
శ్రీలక్ష్మి మహలక్ష్మి కరుణించవే
సిరి సంపదల నిచ్చి దీవించవే


చరణం :
క్షీరాబ్ధి కన్యకవు శ్రీవిష్ణుసతి నీవు
చిరశాంతుల తోటి కాపాడవే
వరముల నొసగే వరదాయిని నిరతము వేడితిని నీపాద సన్నిధిని
…..శ్రీలక్ష్మీ….


కరుణాంతరంగిణివి కలువల రాణివి
కలకాలము మాకు తోడుండవే
శుభముల నొసగే శుభదాయిని
ఐదోతనమును నిచ్చి (ఇచ్చి) అనయము బ్రోవవే /నీ చల్లనీ చూపులతో మమ్మూ బ్రోవవే



శ్రీలక్ష్మి మహలక్ష్మి కరుణించవే
సిరి సంపదల నిచ్చి దీవించవే


SRI LAKSHMI MAHALAKSHMI KARUNINCHAVE

SANGEETAM : DEVULAPALLI SRIDEVI
SEHANA RAGAM, KHANDA CHAPU TALAM

PALLAVI :


SRI LAKSHMI MAHA LAKSHMI KARUNINCHAVE
SIRI SAMPADALA NICHI DEVINCHAVE


CHARANAM :


KSHIRABDHI KANYAKAVU SRI VISHNUSATI NEEVU
CHIRA SANTULA TOTI KAAPADAVE
VARAMULA NOSAGE VARADAYINI
NIRATAMU VEDITINI NEE PADA SANNIDHI


KARUNANTATARANGINIVI KALUVALA RANIVI
KALAKALAMU MAKU TODUN DAVEY
SUBHA MULA NOSAGE SUBDA DAYANI
IDOTANAMUNUV LAKSHMI MAHA LAKSHMI KARUNINCHAVE


SRI LAKSHMI MAHA LAKSHMI KARUNINCHAVE
SIRI  NICHI DEVINCHAVE

4, సెప్టెంబర్ 2016, ఆదివారం

శ్రీ గణేశ శ్రీ గణేశ SRI GANESHA SRI GANESHA


శ్రీ గణేశ శ్రీ గణేశ
SRI GANESHA SRI GANESHA
AUDIO

శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహిమాం
సిద్ధి బుద్ధి  ప్రదాత జయ గణేశ రక్షమాం
SRI GANESHA SRI GANESHA SRI GANESHA PAHIMAAM
SIDDHI BUDDHI PRADATA JAYA GANESHA RAKSHAMAAM

లంబోదర విఘ్నహర హరతనయా పరిపాలయా...శ్రీ గణేశ శ్రీగణేశ…
LAMBODHARA VIGHNA HARA TANAYA PALAYAMAAM..SRI GANESHA…

గజాననా గణనాయక ఆర్తి హరా కరుణాకర...శ్రీ గణేశ శ్రీగణేశ…
GAJANANA GANANAYAKA ARTI HARA KARUNAKARA...SRI GANESHA …

మందగమన స్మిత వదన మూషిక వాహన పాలయ...శ్రీ గణేశ శ్రీగణేశ…
MANDA GAMANA SMITA VADANA MUSHIKA VAHANA PALAYA...SRI GANESHA...






2, సెప్టెంబర్ 2016, శుక్రవారం

TRIPURA SUNDARI. త్రిపుర సుందరి


త్రిపుర సుందరి
అమృత వర్షిణి రాగం
ఆది తాళం
AUDIO
పల్లవి :
త్రిపుర సుందరి నాపై నీదయ చూపుము….ఉ..ఉ..ఉ..ఉ..
త్రిపుర సుందరి నాపై నీదయ చూపుము….
అపరిమితానందా అమృత వర్షిణి…..
త్రిపుర సుందరి నాపై నీదయ చూపుము….
అపరిమితానందా అమృత వర్షిణి…..
త్రిపుర సుందరి నాపై నీదయ చూపుము….ఉ..ఉ..ఉ..ఉ..

అను పల్లవి :
అపర దయానిధి నివేయని నమ్మి
అపర దయానిధి నివేయని నమ్మి
*అపర దయానిధి నివేయని నమ్మి*
పరులనెవరిని… ఆపేక్షింపలేదే
*అపర దయానిధి నివేయని నమ్మి*
పరులనెవరిని… ఆ..పే..క్షింప లేదే
త్రిపుర సుందరి నాపై నీదయ చూపుము..
అపరిమితానందా అమృత వర్షిణి..
త్రిపుర సుందరి నాపై నీదయ చూపుము….ఉ..ఉ..ఉ..ఉ..

చరణం :
గౌరి నీపాదము భక్తితో పూజింప
క్రమమును తెలియని పామరుల.మే
గౌరి నీపాదము భక్తితో పూజింప
క్రమమును తెలియని పామరుల.మే
వారిజలోచని వేగమే వచ్చి
వారిజలోచని వేగమే వచ్చి    
*వారిజలోచని వేగమే వచ్చి*
కోరన వరముల నొసగుము లలితమ్మ
*వారిజలోచని వేగమే వచ్చి*
కోరిన వరముల నొ..స...గు..ము లలితమ్మ

త్రిపుర సుందరి నాపై నీదయ చూపుము….
అపరిమితానందా అమృత వర్షిణి…
త్రిపుర సుందరి నాపై నీదయ చూపుము……..
అమ్మా……..అమ్మా……………..




TRIPURA SUNDARI
ADITALAM,  
AMRUTHAVARSHINI RAGAM
                   
PALLAVI :
TRIPURA SUNDARI NAAPAI NEE DAYA CHUPUMU
APARIMITA NANDA AMRUTHA VARSHINI

ANUPALLAVI :
APARA DAYANIDHI NEVE ANI NAMMI
PARULA NEVARINI AAPESHIMPA
LEDHE
….TRIPURA SUNDARI ….

CARANAM :
GOWRI NEE PADAMU BAKTITO POOJIMPA
KRAMAMUNU TELIYANI PAMARULAME
VARIJA LOCHANI VEGAME VACHHI
KORINA VARAMULA NOSAGUMU LALITHAMMA
...TRIPURA SUNDARI….
AMMA…..AMMA………..