హంసధ్వని రాగం, ఆదితాళము
పల్లవి :
శివ శివా ఇది ఏమి …….
శివ శివా ఇది ఏమి
నీ చిత్తము కరుగదు స్వామి
శివ శివ నీ చిత్తము కరుగదు భవదృశులకీ పని తగదు సుమి
….శివ శివా ఇది ఏమి…..
చరణం :
మేటి వేల్పువని నేను నిన్నె
మిగుల నమ్మి యున్నాను…
మాటికి వేడిన నేటికి పలుకవు
పాటికాదు నీ బోటి వారి కిది
…..శివ శివా ఇది ఏమి…..
గట్టిగ నిక నేమైన నినునే
రట్టు సేయక మానా…
ఒట్టు సుమి విను గట్టిగా నను
చే , పట్టకున్న నీ గుట్టు దక్కదిక
…..శివ శివా ఇది ఏమి….
ఎన్నటికైనను నేను
వరమీకున్నను విడిచిపోను
ఎన్ని విధములను సన్నుతి చేసిన
పన్నగ భూషణ మిన్న కుండుదువు
….శివ శివా ఇది ఏమి…..
పలివెలపుర వర నిలయా
బలు కొప్పు ధరించిన సదయా
తలపున సుందర దాసు నందు
దయ కలదో లేదో పలుకవ దేమయా
….శివ శివా ఇది ఏమి…..
శివ శివా ఇది ఏమి
నీ చిత్తము కరుగదు స్వామి
శివ శివ నీ చిత్తము కరుగదు భవదృశులకీ పని తగదు సుమి
శివ శివా ఇది ఏమి
శివ శివా ఇది ఏమి
శివ శివా …..ఇది….ఏ...మి
SIVA SIVA IDI AAMI
HAMSADHWANI RAGAM
ADITALAM
SAMGEETAM : SRI VEMURI SAROJINI SASTRI GARU
Siva siva edi aami……….Siva siva edi aami
nee chittamu nerugamu swami
Siva siva nee chittamu karugadu
Bhava drusulaki pani tagadu sumi
…..Siva siva idi aami….
Charanam :
Meti velpu vani nenu ninne
Migula nammi unnanu…
Matiki vedina… netiki palukavu
Pati kadu nee boti varikidi
…..Siva siva idi aami….
Gettiga nika nemaina ninu ne
Rattu seyaka mana
Ottu sumi vinu gattiga nanu
Che pattakunna nee guttu dakkadika
…..Siva siva edi aami……
Ennati kai nanu nenu
Vara mekunnanu vidichi ponu
Enni vidhamulanu sannuti chesina
Pannaga bhushana minna kundu duvu
…..Siva siva edi aami…..
Palivela Puravara nilaya
Balu koppu dharinchina sadaya
Talapuna sundara dasu nandu
daya kalado ledo palukava demaya
…….Siva siva edi aami…..
Siva siva edi aami
nee chittamu nerugamu swami
Siva siva nee chittamu karugadu
Bhava drusrula ki pani tagadu sumi
…..Siva siva idi aami….
…..Siva siva idi aami….
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి