2, డిసెంబర్ 2016, శుక్రవారం

పాహి రమా రమణ - Paahi Rama Ramana

పాహి రమా రమణ
వరాళి రాగం, ఆదితాళం
పల్లవి :
పాహి రమా రమణ
మాం పాహి సద్గుణ గణ
హరే రామ పాహి రమారమణ

చరణం :
చింత మాన నీదు ఇసుమంత కరుణరాదు
హరే రామ పాహి రమారమణ

ఎంతని సైరింతు నన్నెంతని వేగింతు
హరే రామ పాహి రమారమణ

తల్లి తండ్రి బ్రోవకయుంటే తనయునికే త్రోవ
హరే రామ పాహి రమారమణ

దేవ దేవ వెన్న కత్తి దెబ్బ కోర్చుకొనునా
హరే రామ పాహి రమారమణ

రాజవర్య శరణా త్యాగరాజ వినుత చరణా
హరే రామ పాహి రమారమణ
మాం పాహి సద్గుణ గణ రమా రమణ

మాం ….పాహి రమా రమణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి