27, ఏప్రిల్ 2017, గురువారం

మానస సంచరరే | Manasa Sancharare


మానస సంచరరే
సదాశివ బ్రహ్మేంద్రస్వామి కీర్తన
సామరాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు

పల్లవి :
మానస సంచరరే బ్రహ్మణి
మానస సంచరరే బ్రహ్మణి
మానస సంచరరే యే..యే..

అను పల్లవి :
మధ శిఖి పింఛా అలంకృత చికురే
మహనీయ కపోల విచిత ముఖురే
మానస సంచరరే యే..యే..

చరణం :
శ్రీరమణి కుచ దుర్గ విహారే
సేవక జన మందిర మందారే
పరమ హంస ముఖ చంద్ర చకోరే
పరి పూరిత మురళీ రవధారే
మానస సంచరరే యే..యే..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి