21, ఆగస్టు 2017, సోమవారం

Paahi pahi gajanana పాహి పాహి గజాననా

పాహి పాహి గజాననా
సింధుభైరవి రాగం,ఆదితాళం
గానం : మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పాహి పాహి గజాననా
పార్వతి నందన గజాననా
ఏక దంతా గజాననా
అనేక దంత విద్యాననా
….పాహి పాహి గజాననా..

లంబోదర హే గజాననా
లంబ ఉరగధర గజాననా
సుక్ష్మిణి నేత్రా గజాననా
అనంత కర్ణా విద్యాననా
….పాహి పాహి గజాననా..

చిన్మయ ముద్రా బోధన చతురా
యోగా ముద్ర సమాధిపాల
సచ్చిదానందా గజాననా
నిత్యానందా నిరంజనా

గజాననా హే గజాననా గజాననా హే గజాననా
….పాహి పాహి గజాననా….
పార్వతి నందన గజాననా..2

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి