22, మే 2018, మంగళవారం

Ekkadi manusha janmamu ఎక్కడి మానుష జన్మము

ఎక్కడి మానుష జన్మము
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
ఎక్కడి మానుష జన్మము ఎత్తిన ఫలమేమున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికనూ నీ చిత్తంబికనూ

చరణం :
మరువను ఆహారంబును మరువను సంసార  సుఖమును
మరువను ఇంద్రియ భోగము మాధవ నీమాయ
మరిచెద సుజ్ఞానంబులను మరిచెద తత్త్వ రహస్యము
మరిచెద గురువును దైవము మాధవ నీమాయా…...ఎక్కడి…….

విడువను పాపము పుణ్యము విడువను
నా దుర్గుణములు విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయా
విడిచెద షడ్కిర్మందులు విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విషతణుడ నీమాయా…..ఎక్కడి……

తగిలెద బహులంపటములు తగిలెద బహుబంధములు
తగులును మోక్షపు మార్గమును తలుపున యెంతైనా
ఆగుపది శ్రీ వెంకటేశ్వరా అంతర్యామియై
నగినగినను నీదేవిటి నానా ఈ మాయా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి