బారసాల.....
‘అమ్మ’
అమ్మ అయిన వేళ ఆ స్త్రీ కి ఎంత ఆనందం!!! గర్వం!!!.....
తనను మాతృమూర్తిగా, పూనర్జన్మనిచ్చిన చిన్నారికి ఎన్ని ఊసులు చెప్పుకుంటూ, బాసలు చేసుకుంటుందో కదా.......!!!!!!
తనని పరిపూర్ణ స్త్రీ గా నిరూపించిన తన బంగారు బిడ్డకి అన్ని వేళలా తోడుగా ఉంటూ ప్రతిక్షణం తనదిగా, తన లోకంగా ఉండే చిన్నారి బిడ్డకు తొలుత చేసే ముచ్చటైన వేడుక బారసాల.
అమ్మా,నాన్నలను చేస్తూ ఆ పిలుపును తమకు అందిస్తున్న చిన్నారికి, తన ఇంట్లోకి వచ్చిన కొత్త బంగారానికి(ప్రాణికి),తన రాకతో ఆనందం, సంతోషాలను సమకూరుస్తూ అందరిని తనదైన పిలుపుతో(వరుసతో) అమ్మా, నాన్న, తాత,మామ్మ, (నానమ్మ), అక్క, అన్న, మామయ్య, అత్తయ్య,వదిన, బావ,అమ్మమ్మ,తాతయ్య అంటూ ముద్దులోలికే పిలుపులకు గర్వకారణమైన, వంశానికి వంశోద్దారకులై, పేరుప్రతిష్టలతో అడుగిడిగే చిన్నారికి చేసే ప్రధమ వేడుక బారసాల.
ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు రూపుమారి ఉద్యోగ,వ్యాపార మరియు వాణిజ్యాలు కారణంగా అందరూ దూరంగా దూరదేశాలలో (వివిధ ప్రదేశాలలో) ఉండవలసి ఉండటంవల్ల మన పద్దతులు, సాంప్రదాయాలు, వేడుకలు ఏలా జరుపుకుంటారో చాలామందికి తెలియదు. ఉమ్మడి కుటుంబాలలోఉన్న వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే పెద్దవారు ఎప్పటికప్పుడు అన్ని వేడుకలు,పద్దతులు ఎలా చేయాలో, ఎలా ఉండాలో చెబుతూఉంటారు.
మరి చిన్న కుటుంబాలు, దూరాల్లో ఉన్న మన తెలుగు వారికి వేడుకలు గురించి,ఎలా చేసుకుంటారో వాటి వివరాలు ఈవిధంగా.....
మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి
రిప్లయితొలగించండి