నెల మూడు శోభనాలు
రాగం : మధ్యమావతి , తాళం :ఏకతాళం
అన్నమయ్య సంకీర్తన(లక్ష్మీదేవి పాటలు)
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
నెల మూడు శోభనాలు నీకు అతనికేతగును
కలకాలము నిచ్చ కళ్యామమ్మా
కళ్యాణమమ్మా - కళ్యాణమమ్మా...2
చరణం :
రామనామమతనిది రామవు నీవైతేను
చామన వర్ణమతడు చామవు నీవు
వామనుడందురతని వామనయనవు నీవు
ప్రేమపు మీ ఇద్దరికి పేరు బలము ఒకటే
….కళ్యాణమమ్మా - కళ్యాణమమ్మా...2
హరిపేరాతనికి హరిణేక్షణవు నీవు
కరిగాచే తాను నీవు కరియానవు
సరి జలధిశాయి జలధి కన్యవు నీవు
బెరసి మీయిద్దరికి పేరు బలము ఒకటే
…..కళ్యాణమమ్మా - కళ్యాణమమ్మా...2
జలజనాభుడతడు జలజముఖివి నీవు
అలమేలు మంగవు నిన్నెలమె తాను
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్ను ఉరాన మోసె
పిలిచి పేరు చెప్పె పేరు బలము ఒకటే
కళ్యాణమమ్మా - కళ్యాణమమ్మా...2
…..నెల మూడు శోభనాలు నీకు అతనికేతగును
కలకాలము నిచ్చ కళ్యాణమమ్మా
కళ్యాణమమ్మా - కళ్యాణమమ్మా...3
మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి
రిప్లయితొలగించండి